అతుల్‌బాబా సురేష్ భోసలే
అతుల్‌బాబా సురేష్ భోసలే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
అతుల్‌బాబా సురేష్ భోసలే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
ముందు | పృథ్వీరాజ్ చవాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కరద్ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గౌరవి దేశ్‌ముఖ్[1][2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅతుల్బాబా సురేష్ భోసలే భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పృథ్వీరాజ్ చవాన్ చేతిలో 16,418 ఓట్ల తేడాతో, 2019 మహారాష్ట్ర ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పృథ్వీరాజ్ చవాన్ చేతిలో 9,130 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కరద్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పృథ్వీరాజ్ చవాన్‌పై 1,00,257 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 1,39,505 ఓట్లతో విజేతగా నిలవగా, పృథ్వీరాజ్ చవాన్ కి 1,00,150 ఓట్లు వచ్చాయి.[6]
మూలాలు
మార్చు- ↑ The Times of India (13 May 2014). "Bigwigs turned up in full strength to bless Atul Bhosle and Gauravi Deshmukh on their wedding held at Pune Marriott Hotel and Convention Centre". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ TV9 Marathi (17 December 2018). "विलासरावांचा जावई थेट महाराष्ट्राच्या माजी मुख्यमंत्र्यांना टक्कर देणार" (in మరాఠీ). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Herald (24 October 2019). "Assembly Elections 2019: The biggest winners and losers of Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Karad South". Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.