అద్దంకి (దక్షిణ) గ్రామం
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం లోని గ్రామం
(అద్దంకి(దక్షిణ) గ్రామం నుండి దారిమార్పు చెందింది)
"అద్దంకి(దక్షిణ)",ప్రకాశం జిల్లా,అద్దంకి మండలం మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం.[1]
అద్దంకి (దక్షిణ) గ్రామం | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°46′59″N 79°59′17″E / 15.783°N 79.988°ECoordinates: 15°46′59″N 79°59′17″E / 15.783°N 79.988°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | అద్దంకి మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,487 హె. (8,617 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 14,939 |
• సాంద్రత | 430/కి.మీ2 (1,100/చ. మై.) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జనగణనసవరించు
గ్రామంలోని దేవాలయాలుసవరించు
గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగస్టు-1వ తేదీ శుక్రవారం నాడు, అమ్మవారికి పులగాపన కార్యక్రమం నిర్వహించారు. శనివారం నాడు మహిళలు భారీ యెత్తున పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ అద్దంకి పరిధిలోని నర్రావారి పాలెం, వేలమూరిపాడు, కొంగపాడు, బలిజపాడు, గానుగపాలెం, గొర్లమిట్ట గ్రామాల నుండి 500 మంది మహిళలు పొంగళ్ళు చెల్లించగా, పురుషుల సంఖ్య ఉత్సవం నిర్వహించారు.[2]
మూలాలుసవరించు
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగస్టు-3; 1వ పేజీ.