అద్దంకి మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
(అద్దంకి మండలం (ప్రకాశం జిల్లా) నుండి దారిమార్పు చెందింది)


అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన మండలం. అద్దంకి, ఈ మండల కేంద్రం.OSM గతిశీల పటము

అద్దంకి మండలం
జిల్లా పటములో మండల ప్రాంతము
జిల్లా పటములో మండల ప్రాంతము
అద్దంకి మండలం is located in Andhra Pradesh
అద్దంకి మండలం
అద్దంకి మండలం
ఆంధ్రప్రదేశ్ పటములో మండలకేంద్ర స్థానము
అక్షాంశ రేఖాంశాలు: 15°49′N 79°59′E / 15.82°N 79.98°E / 15.82; 79.98Coordinates: 15°49′N 79°59′E / 15.82°N 79.98°E / 15.82; 79.98 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రముఅద్దంకి
విస్తీర్ణం
 • మొత్తం25,215 హె. (62,308 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం89,769
 • సాంద్రత360/కి.మీ2 (920/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523201 Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

భౌగోళికంసవరించు

 
రెవిన్యూ గ్రామాల సరిహద్దులు

ఉత్తరాన బల్లికురవ మండలం, మార్టూరు మండలం, తూర్పున జనకవరం పంగులూరు మండలం, కొరిశపాడు మండలం, దక్షిణాన మద్దిపాడు మండలం,చీమకుర్తి మండలం, పడమర తాళ్ళూరు మండలం, ముండ్లమూరు మండలం హద్దులుగా వున్నాయి.

జనాభాసవరించు

2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 89,769. 2001 జనగణన ప్రకారం మొత్తం జనాభా 74,904 , అక్షరాస్యత 59.51%. పురుషుల అక్షరాస్యత 70.41%, స్త్రీల అక్షరాస్యత 48.40%.[1]

రెవిన్యూ గ్రామాలుసవరించు

2011 జనగణన ప్రకారం 18 రెవిన్యూ గ్రామాలున్నాయి.[1]

 1. అద్దంకి(ఉత్తర) గ్రామం
 2. అద్దంకి(దక్షిణ) గ్రామం
 3. చక్రాయపాలెం (అద్దంకి మండలం)
 4. చినకొత్తపల్లి
 5. ధర్మవరం (అద్దంకి)
 6. ధేనువకొండ
 7. గోపాలపురం
 8. కలవకూరు
 9. కొటికలపూడి
 10. కుంకుపాడు
 11. మణికేశ్వరం
 12. మోదేపల్లి
 13. మైలవరం(అద్దంకి)
 14. నన్నూరుపాడు
 15. నరసింహాపురం(నిర్జనగ్రామం)
 16. రామయపాలెం
 17. ఉప్పలపాడు (అద్దంకి మండలం)
 18. వెంపరాల

గ్రామ పంచాయతీలుసవరించు

26 గ్రామ పంచాయతీలున్నాయి.[2]

 1. బొమ్మనంపాడు
 2. చక్రాయపాలెం
 3. చినకొత్తపల్లి
 4. ధర్మవరం
 5. ధేనువకొండ
 6. గోపాలపురం
 7. గోవాడ
 8. జర్లపాలెం
 9. కలవకూరు
 10. కొంగపాడు
 11. కొటికలపూడి
 12. కుంకుపాడు
 13. మణికేశ్వరం
 14. మోదేపల్లి
 15. మైలవరం
 16. నాగులపాడు
 17. పేరాయపాలెం
 18. రామాయపాలెం
 19. శంఖవరప్పాడు
 20. శింగరకొండపాలెం
 21. తిమ్మాయపాలెం
 22. ఉప్పలపాడు
 23. వేలమూరిపాడు
 24. వెంపరాల
 25. వెంకటాపురం
 26. విప్పర్లవారిపాలెం

మూలాలుసవరించు

 1. 1.0 1.1 "District Census Handbook Prakasam-Part A" (PDF). 2014-06-16. p. 392. మూలం (PDF) నుండి 2018-11-14 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 2. "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". 2019. మూలం నుండి 2019-04-18 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)