అనఘ
అనఘ ఎల్.కె భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో మలయాళం సినిమా 'రక్షాధికారి బైజు ఒప్పు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె 2019లో తెలుగులో విడుదలైన గుణ 369 సినిమాతో అడుగుపెట్టి,[1] 2021లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటలో నటించింది.[2]
అనఘ ఎల్.కె | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | అనఘ ఎల్.కె మారుతోరా |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ప్రస్తుతం |
ఎత్తు | 165 సే.మీ |
వ్యక్తిగత జీవితం
మార్చుఅనఘ ఎల్.కె. కేరళలోని కోజికోడ్‌లో 23 ఆగస్టు 1990న జన్మించింది. ఆమె కోజికోడ్‌లోని శ్రీ సత్యసాయి విద్యాపీఠంలో ప్రారంభ పాఠశాల విద్యను పూర్తి చేసి, కేరళలోని వడకరలోని శ్రీ గోకులం పబ్లిక్ స్కూల్‌లో విద్య పూర్తి చేసింది. అనఘ చెన్నన్నూర్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇసిఇలో బిటెక్ లో డిగ్రీ పూర్తి చేసి కాలికట్ లోని నీలిట్ లో ఎలక్ట్రానిక్స్ & డిజైన్ టెక్నాలజీలో ఎం.టెక్ పూర్తి చేసింది.[3]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2017 | రక్షాధికారి బైజు ఒప్పు | రోసీ | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | |
పరవా | షాన్ ప్రేమించే అమ్మాయి | మలయాళం | |||
2018 | రోషాపూ | నటిగా | మలయాళం | ||
2019 | నట్పే తుణై | దీప | తమిళ్ | తమిళంలో మొదటి సినిమా | [4] |
గుణ 369 | గీత | తెలుగు | తెలుగులో తొలి సినిమా | [5][6] | |
2021 | డిక్కిలోన | ప్రియా | తమిళ్ | [7] | |
మీండుం | మిత్ర | తమిళ్ | |||
2022 | భీష్మ పర్వం | రాచెల్ అంజూట్టిక్కారన్ | మలయాళం | [8] | |
బఫ్యూన్ | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్ | [9] |
మ్యూజిక్ వీడియోస్
మార్చుసంవత్సరం | ఆల్బమ్ | భాషా | సహా నటులు | సంగీతం | మూలాలు |
---|---|---|---|---|---|
2021 | మాగిజ్హిని | తమిళ్ | గౌరీ జి. కిషన్ | గోవింద్ వసంత | [10] |
అవార్డ్స్ & నామినేషన్స్
మార్చుసంవత్సరం | సినిమా | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | నట్పే తుణై | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు | సైమా ఉత్తమ తొలి సినిమా నటి – తమిళ్ | గెలుపు | [11] |
2019 | గుణ 369 | సైమా ఉత్తమ తొలి సినిమా నటి – తమిళ్ | నామినేటెడ్ |
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (1 August 2019). "హీరోయిన్ అనఘ ఇంటర్వ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
- ↑ OTTPlay (6 October 2021). "Alli Poola Vennela: AR Rahman, Gautham Menon's musical ode to Bathukamma receives mixed responses" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
- ↑ The Hindu (17 July 2019). "Anagha Maruthora makes her Telugu debut in 'Guna 369'" (in Indian English). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
- ↑ "Anagha also plays a hockey player in 'Natpe Thunai'".
- ↑ "Actress Anagha to make her debut with Kartikeya in Guna 369". The Times of India. 28 June 2019. Retrieved 1 September 2019.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ Sakshi (30 June 2019). "గుణతో మంచి కెమిస్ట్రీ". Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
- ↑ "Anagha and Shirin Kanchwala to play the female leads in Santhanam's Dikkiloona". The New Indian Express. Retrieved 2020-08-31.
- ↑ "Dikkiloona-fame Anagha also part of Bheeshma Parvam". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-12-21.
- ↑ "Teaser of Vaibhav-Anagha's Buffoon out". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-03-15.
- ↑ "Gouri, Anagha come together for a single that delves into a same-sex relationship - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-12-21.
- ↑ "Dhanush, Manju Warrier, Chetan Kumar, others: SIIMA Awards announces nominees". The News Minute (in ఇంగ్లీష్). 2021-08-28. Retrieved 2021-09-06.