అనుకూలము [ anukūlamu ] anu-kūlamu. సంస్కృతం adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైన మాట a friendly word. అనుకూల శత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.

"https://te.wikipedia.org/w/index.php?title=అనుకూలము&oldid=1078510" నుండి వెలికితీశారు