అనుమానం మొగుడు నూతన నటీనటులతో నిర్మించబడి 1982లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించాడు.

అనుమానం మొగుడు
దర్శకత్వంగిడుతూరి సూర్యం
కథబరంపురం కొల్లాడి
నిర్మాతచిన్నారి రాఘవ
ఛాయాగ్రహణండి.కె.గోయల్
కూర్పుఎం.ఎస్.ఎన్.మూర్తి
సంగీతంఎ.ఎ.రాజ్
నిర్మాణ
సంస్థ
జయలక్ష్మి ఎంటర్‌ప్రైజస్
విడుదల తేదీ
1982
దేశంభారతదేశం
భాషతెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: గిడుతూరి సూర్యం
  • నిర్మాత: చిన్నారి రాఘవ
  • కథ: బరంపురం కొల్లాడి
  • మాటలు:ఆర్.వి.చలం
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి, వడ్డేపల్లి కృష్ణ
  • సంగీతం: ఎ.ఎ.రాజ్
  • కళ:బి.చలం
  • కూర్పు:ఎం.ఎస్.ఎన్.మూర్తి
  • నృత్యాలు:శేషు
  • ఛాయాగ్రహణం: డి.కె.గోయల్

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు ఎ.ఎ.రాజ్ సంగీతం నిర్వహించాడు.[1]

క్ర.సం. పాట పాడినవారు రచన
1 ఒక్క నువ్వు ఒక్క నువ్వు పక్కపక్కన ఈ పక్క ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
సి.నా.రె.
2 చిన్నారి జానకి శ్రీమంతం ఎన్నెన్ని నోముల ఫలితం ఎస్.జానకి,
ఆర్.ఛాయాదేవి
సి.నా.రె.
3 బొంబై నుంచి నేను రాములమ్మ బొట్టు కాటుక తెచ్చా ప్రకాశరావు,
ఆర్.ఛాయాదేవి
వడ్డేపల్లి కృష్ణ
4 మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా పి.సుశీల సి.నా.రె.

మూలాలు మార్చు

  1. కొల్లూరు భాస్కరరావు. "అనుమానం మొగుడు -1982". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 5 ఫిబ్రవరి 2020. Retrieved 5 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)