అనుమానం (సినిమా)
కృష్ణన్ - పంజు దర్శకత్వంలో 1961లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
అనుమానం 1961, జూన్ 24న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కమల్ బ్రదర్స్ పతాకంపై కృష్ణన్ - పంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, పద్మిని, తంగవేలు ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.సుదర్శనం సంగీతం అందించాడు.[1][2]
అనుమానం | |
---|---|
దర్శకత్వం | కృష్ణన్ - పంజు |
రచన | కె.ఎస్. గోపాలకృష్ణన్ (కథ), అనిసెట్టి సుబ్బారావు (మాటలు) |
తారాగణం | శివాజీగణేశన్, పద్మిని, తంగవేలు |
ఛాయాగ్రహణం | ఎస్. మారుతీరావు |
కూర్పు | ఎస్. పంజాబి |
సంగీతం | ఆర్.సుదర్శనం |
నిర్మాణ సంస్థ | కమల్ బ్రదర్స్ |
విడుదల తేదీ | జూన్ 24, 1961 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శివాజీగణేశన్
- పద్మిని
- ఎస్.ఎస్. రాజేంద్రన్
- కె.ఏ. తంగవేలు
- ఎంఎన్ రాజాం
- ఎం.ఎస్. సుందరీబాయి
- తంబరం లలిత
- ఎం. సరోజ
- కల్లపార్టు నటరాజన్
- కె. సారంగపాణి
- ఎ. కురుణనిధి
- రాధాబాయి
- ఎస్. రామారావు
- ఎస్.ఎల్. నారాయణ
- కెఎస్ అంగముత్తు
- పిజి లక్ష్మీరాజ్యం
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కృష్ణన్ - పంజు
- కథ: కె.ఎస్. గోపాలకృష్ణన్
- మాటలు: అనిసెట్టి సుబ్బారావు
- ఛాయాగ్రహణం: ఎస్. మారుతీరావు
- కూర్పు: ఎస్. పంజాబి
- సంగీతం: ఆర్.సుదర్శనం
- కళా దర్శకత్వం: హెచ్. శాంతారం
- నృత్య దర్శకత్వం: కెఎన్ దండయుధపాణి పిళ్ళై, ఎకె చోప్రా
- నిర్మాణ సంస్థ: కమల్ బ్రదర్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి ఆర్. సుదర్శనం సంగీతం అందించాడు.[3] అనిసెట్టి సుబ్బారావు రాసిన పాటలను ఘంటసాల, పిఠాపురం, పి.బి. శ్రీనివాస్, కె. అప్పారావు, జమునారాణి, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి పాడారు.
- కన్నె వయసు చిన్నారి సొగసు కలలు పండే మనసు , రచన :అనిశెట్టి సుబ్బారావు , గానం .జమునారాణి
- జాబిల్లి కన్నను నా చెలియ నవ్వే అందము, రచన:అనిశెట్టి , గానం. పి. బి.శ్రీనివాస్ , ఎస్ .జానకి
- చక్కని రాజా వచ్చాగా చల్లగ నన్నే వెతికాడా, రచన:అనిశెట్టి , గానం.కె.జమునా రాణి
- అనుమానం నీలో అనుమానం ఏలా అనుమానం , రచన:అనిశెట్టి , గానం.ఘంటసాల
- ఇల్లేగద ప్రతి మనిషికి స్వర్గము ఇల్లాలే ప్రతి ఇంటికి, రచన:అనిశెట్టి , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, కె.అప్పారావు బృందం
- మానవులంతా మారగవలయూ సమతా భావముతో(హరికథ) రచన:అనిశెట్టి , గానం.ఘంటసాల బృందం
- వయసు పిల్లను మరిసితివేమోయి మావయ్య, రచన:అనిశెట్టి , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం
- వీరు గట్టి వారు పొట్టి అందరూ పెద్ద సెట్టు , రచన:అనిశెట్టి , గానం.కె.జమునా రాణి .
మూలాలు
మార్చు- ↑ "Anumanam 1961". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Anumanam (1961)". Indiancine.ma. Retrieved 2020-08-25.
- ↑ "Anumanam 1961 Songs". www.jiosaavn.com. Retrieved 2020-08-25.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]
. 4.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.