అనూ ఇమాన్యుల్ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మలయాళ చిత్రం ద్వారా బలనటిగా పరిచమైనది[1]. అమే యక్షన్ హీరొ బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది[2] .

అనూ ఇమాన్యుల్
జననంఅనూ ఇమాన్యుల్
(1997-03-28) 1997 మార్చి 28 (వయస్సు: 23  సంవత్సరాలు)
చికాగో, అమెరికా
నివాసండల్లాస్, టెక్సాస్, అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2011, 2016-ప్రస్తుతం
స్వస్థలంతళతంగడి, కోట్టాయం, కేరళ, భారత దేశం

కెరియరుసవరించు

అనూ అమెరికాలో జన్మించింది. ఆమె భాల్యం డాల్లాస్, టెక్సాస్‌లో గడిచింది. ఆమె పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. అమే యక్షన్ హీరొ బిజు అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది . ఆ తరువాత ఆమె గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించుటకు ఒప్పుకుంది.[3] ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆమె నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా,ఆమె పాత్ర, నటనకు అనూ చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నటించిన చిత్రాలుసవరించు

సూచిక
  ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2011 స్వప్న సంచారి అశ్వతి మలయాళం
2016 యక్షన్ హీరొ బిజు బెనిట్టా మలయాళం
మజ్ను కిరణ్మై తెలుగు
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త జానకి తెలుగు
తుప్పారివాలన్ మల్లిక తమిళం తెలుగులో డిటెక్టివ్‌గా అనువాదమైంది
ఆక్సిజన్ గీతా తెలుగు
2018 అజ్ఞాతవాసి సుర్యకాంతం తెలుగు
నా పేరు సూర్య వర్షా తెలుగు
శైలజారెడ్డి అల్లుడు అను రెడ్డి తెలుగు

మూలాలుసవరించు

  1. SHREEJAYA NAIR (17 September 2015). "Anu Emmanuel back after study break, to be Nivin's pair".
  2. "Anu Emmanuel joins Action Hero Biju". 20 September 2015. Archived from the original on 8 February 2016.
  3. "After Action Hero Biju Anu Emmanuel in Telugu Movie Oxygen". 18 December 2015.

భాహ్య లంకెలుసవరించు