అన్నపూర్ణమ్మ గారి మనవడు

అన్నపూర్ణమ్మ గారి మనవడు 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించాడు.అన్నపూర్ణ , జమున, బాలాదిత్య, అర్చన, మాస్టర్‌ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జనవరి 2021న విడుదలైంది.

అన్నపూర్ణమ్మ గారి మనవడు
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు)
నిర్మాణం ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి
తారాగణం అన్నపూర్ణ, జమున, బాలాదిత్య, అర్చన
సంగీతం రాజ్ కిరణ్
ఛాయాగ్రహణం దోసాడ గిరి కుమార్
కూర్పు కేఎస్ నివాస్
నిర్మాణ సంస్థ ఎం.ఎన్‌.ఆర్‌. ఫిలిమ్స్‌
విడుదల తేదీ 29 జనవరి 2021
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిత్ర నిర్మాణం

మార్చు

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను 5 ఆగష్టు 2021న విడుదల చేసి,[1] ఆడియోను 22 నవంబర్ 2019న విడుదల చేశారు. ఈ సినిమా మొదట ఓవర్‌సీస్‌లో 2021 అక్టోబర్‌ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఎం.ఎన్‌.ఆర్‌. ఫిలిమ్స్‌
  • నిర్మాత: ఎం.ఎన్‌.ఆర్‌. చౌదరి
  • దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) [4]
  • పాటలు: మౌనశ్రీ మల్లిక్
    ఎస్.వి.రఘు బాబు
    ఆమని శర్మ
    దీపు
  • ఆర్ట్ డైరెక్టర్: ఆర్కే
  • కెమెరా: దోసాడ గిరి కుమార్
  • సంగీతం: రాజ్ కిరణ్
  • ఎడిటర్: కేఎస్ నివాస్

మూలాలు

మార్చు
  1. Sakshi (6 August 2019). "అన్నపూర్ణమ్మ మనవడు". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  2. Sakshi (24 October 2020). "అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  3. Prajasakti (16 January 2021). "ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్తా | Prajasakti". www.prajasakti.com. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  4. Suryaa (12 March 2021). "దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావుకు కె.విశ్వనాథ్ ఆశీస్సులు". cinema.suryaa.com. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.