అఫ్జల్‌ఘర్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో ఉన్న ఒక నగరం,మునిసిపల్ బోర్డు.ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది.

అఫ్జల్ గఢ్
పట్టణం
అఫ్జల్ గఢ్ is located in Uttar Pradesh
అఫ్జల్ గఢ్
అఫ్జల్ గఢ్
భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లో స్థానం
అఫ్జల్ గఢ్ is located in India
అఫ్జల్ గఢ్
అఫ్జల్ గఢ్
అఫ్జల్ గఢ్ (India)
Coordinates: 29°23′35″N 78°40′26″E / 29.393°N 78.674°E / 29.393; 78.674
దేశంమూస:జెండా
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబిజ్నోర్
ఎత్తు
212 మీ (696 అ.)
జనాభా
 (2001)
 • మొత్తం
24,954
Languages
 • OfficialHindi
కాల మండలంUTC+5:30 (IST)
PIN
246722
Telephone code01343
Vehicle registrationUP 20

భౌగోళికం

మార్చు

అఫ్జల్‌ఘర్ 29.4°N 78.68°E వద్ద ఉంది.[1] ఇది సగటున 212 మీటర్లు (695 అడుగులు) ఎత్తులో ఉంది.సమీప నగరాలు కలగర్, షెర్కోట్, ధాంపూర్ , జస్పూర్, కాశీపూర్

చరిత్ర

మార్చు

[1] చారిత్రాత్మకంగా బ్రిటిష్ ఇండియాలో ఒక పట్టణం,ఇది పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో నవాబ్ అఫ్జల్ అలీ ఖాన్ అనే స్థానిక నాయకునిచే స్థాపించబడింది,అతను ఈ ప్రాంతంలో ఒక కోటను కూడా నిర్మించాడు, ఇది 1857 నాటి భారతీయ తిరుగుబాటు తర్వాత కూల్చివేయబడింది.[1] 1901లో, అఫ్జల్‌ఘర్ జనాభా 6,474.

డెమోగ్రాఫిక్స్

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] అఫ్జల్‌ఘర్ జనాభా 24,954. జనాభాలో పురుషులు 53% ,స్త్రీలు 47% ఉన్నారు.[2] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం , [  అఫ్జల్‌ఘర్ జనాభా 2,35,628. జనాభాలో పురుషులు 52.09%, స్త్రీలు 47.91% ఉన్నారు. అఫ్జల్‌ఘర్ సగటు అక్షరాస్యత రేటు 49%, జాతీయ సగటు 59.5% కంటే తక్కువ; 59% పురుషులు, 41% స్త్రీలు అక్షరాస్యులు.జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Afzalgarh", Wikipedia (in ఇంగ్లీష్), 2022-06-13, retrieved 2022-08-06
  2. ""సెన్సస్ ఆఫ్ ఇండియా 2011: 2011 జిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్, బిజ్నోర్, గ్రామాలు , పట్టణాలతో సహా డేటా" (PDF).