అభివృద్ధి చెందిన దేశాలు నీలం రంగులో చూపబడినవి (IMF ప్రకారం, 2008 ఉన్నట్లుగా).

కొన్ని ప్రమాణాలను బట్టి ఉత్తమ అభివృద్ధి సాధించిన దేశాలను వర్ణించడానికి అభివృద్ధి చెందిన దేశం అనే పదం వాడబడుతుంది. ఏ ప్రమాణాలను తీసుకోవాలి, ఏ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా వర్ణించాలి అనేది వివాదాస్పద అంశంగా ఉంది. ఈ విషయం మీద గట్టి వివాదం జరుగుతూ ఉంది. ఈ వివాదాలలో ఆర్థిక ప్రమాణాలకే అధిక ప్రాముఖ్యత ఉంది. వీటిలో తలసరి ఆదాయం ఒక ప్రమాణం; ఈ ప్రమాణం అధిక మొత్తంలో తలసరి స్థూల దేశీ ఉత్పత్తి (GDP) ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతాయి. మరొక ఆర్థిక ప్రమాణం, పారిశ్రామీకీకరణం; ఈ ప్రమాణం ప్రకారం, పరిశ్రమ యొక్క తృతీయ మరియు చతుర్ధశ రంగాలు ఎక్కువ అభివృద్ధి సాధిస్తే, ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడతాయి. ఇటీవల కాలంలో, మానవ అభివృద్ధి సూచిక (HDI) అనే అంశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ అంశం, దేశీయ ఆదాయం అనే ఆర్థిక ప్రమాణాన్ని, ఆయుప్రమాణం మరియు విద్య వంటి అంశాల సూచికలతో కలిపి చెప్పబడుతుంది. ఈ ప్రమాణం ప్రకారం, అత్యధిక (HDI) రేటింగ్ ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడతాయి. అయితే, ఏ ప్రమాణాన్ని వాడినా, "అభివృద్ధి చెందిన" అనే హొదాను నిర్ణయించడానికి పలు అపసవ్యతలు ఉన్నాయి.[examples needed]

ఈ నిర్వచనాలకు సరిపోని దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పబడుతున్నాయి.

పోలిన పదాలుసవరించు

అభివృద్ధి చెందిన దేశం అనే పదానికి పలు పోలిక కలిగిన పదాలు ఉన్నాయి. వాటిలో కొన్ని: ముందుకు వచ్చిన దేశం, పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశం, ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం (MDC), ఎక్కువ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశం (MEDC), ప్రపంచ ఉత్తర దేశం, మొదటి ప్రపంచ దేశం, మరియు పారిశ్రామిక-అనంతర దేశం .

పారిశ్రామిక అభివృద్ధి చెందిన దేశం అనే పదం కొంత మేరకు సందిగ్ధంగా ఉంటుంది ఎందుకంటే, పరిశ్రామీకరణ నిరంతరం కొనసాగే ప్రక్రియగా కొనసాగుతూ ఉంటుంది, దానికి నిర్వచనం చెప్పడం చాలా కష్టం. ఆధునిక భూగోళశాస్త్రవేత్తలు ఆర్థికంగా ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలను సూచించడానికి MEDC అనే పదాన్ని వాడుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి చెందిన తొలి దేశం బ్రిటన్. తరువాత బెల్జియం, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ మరియు ఇతర పశ్చిమ ఐరోపా దేశాలు అనుసరించాయి. జెఫ్రీ సాక్స్ వంటి కొందరు ఆర్థికవేత్తల ప్రకారం, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ప్రస్తుతం నెలకున్న విభేదము 20 శతాబ్దం లోనే ఎక్కువగా కనిపిస్తుంది.[1]

నిర్వచనంసవరించు

యునైటెడ్ నేషన్స్ యొక్క పూర్వ సెక్రటరి జెనెరల్ అయిన కోఫీ అన్నన్ అభివృద్ధి చెందిన దేశాన్ని ఈ విధంగా అభివర్ణించారు: "అందరు పౌరులు సురక్షిత వాతావరణములో స్వతంత్రమైన మరియు ఆరోగ్యమైన జీవితాన్ని ఆస్వాదించటానికి వీలు కలిగించే దేశమే అభివృద్ధి చెందిన దేశం".[2] అయితే, యునైటెడ్ నేషన్స్ గణాంకాల విభాగం ప్రకారం,

"అభివృద్ధి చెందిన" మరియు "అభివృద్ధి చెందుతున్న" దేశాలు లేదా ప్రాంతాలు అని వర్గీకరించడానికి యునైటెడ్ నేషన్స్ వ్యవస్థలో ఎటువంటి ప్రామాణిక పద్ధతి లేదు.[3]

మరియు అది గ్రహించిన విధంగా

"అభివృద్ధి చెందిన", "అభివృద్ధి చెందుతున్న" వంటి పదాలు గుణాంకాల సౌకర్యం కొరకు వాడబడుతున్నాయి. ఒక దేశం అభివృద్ధి బాటలో ఎక్కడ చేరింది అని సూచించడానికి ఈ పదాలు వాడబడడం లేదు.[4]

UN ఇంకా ఇలా చెపుతుంది

సాధారణంగా, ఆసియాలో జపాన్, ఉత్తర అమెరికాలో కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్, ఓషియానాలో ఆస్ట్రేలియా మరియు న్యూ జీలాండ్ మరియు అనేక ఐరోపా దేశాలు "అభివృద్ధి చెందిన" ప్రాంతాలుగా భావించబడుతాయి. అంతర్జాతీయ వర్తక గణాంకాలలో దక్షిణ ఆఫ్రికా కస్టమ్స్ యూనియన్ ఒక అభివృద్ధి చెందిన ప్రాంతముగాను ఇస్రాయిల్ అభివృద్ధి చెందిన దేశాముగాను పరిగణించబడుతున్నాయి; పూర్వ యుగోస్లేవియా నుంచి ఏర్పడిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించబడుతున్నాయి; తూర్పు ఐరోపా మరియు ఐరోపాలో ఉన్న కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (కోడ్ 172) దేశాలు అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న జాబితాలలో చేర్చబడలేదు.[3]

2004కు క్రితం IMF చేసిన వర్గీకరణ ప్రకారం, తూర్పు ఐరోపాలో ఉన్న అన్ని దేశాలు (UN వ్యవస్థలో ఇంకా తూర్పు ఐరోపా దేశాలుగా పరిగణించబడే మధ్య ఐరోపా దేశాలతో కలిపి) మరియు మధ్య ఆసియాలో ఉన్న పూర్వ సోవియట్ యూనియన్ (U.S.S.R.) దేశాలైన (కజగస్తాన్, ఉజ్బేకిస్తాన్, క్యర్గ్యిస్తాన్, తజికిస్తాన్ మరియు టర్క్మేనిస్తాన్) మరియు మంగోలియాలు అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న జాబితాల్లో చేర్చబడడం లేదు. ఈ దేశాలు "మార్పు బాటలో ఉన్న దేశాలు"గా సూచించబడ్డాయి; అయితే, ప్రస్తుతం ఈ దేశాలు (అంతర్జాతీయ నివేదికలలో) "అభివృద్ధి చెందుతున్న దేశాలుగా" పరిగణించబడుతున్నాయి. 21వ శతాబ్దములో, మొట్ట మొదటి నాలుగు ఆసియన్ పులులు[5] (హాంగ్ కాంగ్[5][6], తైవాన్[5][6], సింగపూర్[5][6] మరియు దక్షిణ కొరియా[5][6][7][8]) దేశాలు "అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా" పరిగణించబడుతున్నాయి. అలాగే, సైప్రస్[6], సెజ్ రిపబ్లిక్[6], ఇజ్రాయిల్[6], మాల్ట[6], స్లొవాకియా[6] మరియు స్లోవేనియా[6] దేశాలు కూడా "అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా" పరిగణించబడుతున్నాయి.

మానవ అభివృద్ధి సూచికసవరించు

 
ప్రపంచ పటంలో చూపబడినటువంటి మానవ అభివృద్ధి సూచిక (2007 నాటి వివరాల ఆధారంగా, 2009 అక్టోబరు 5 నాడు ప్రచురించబడిన) [25]
valign=top
  0.950 and Over
  0.900–0.949
  0.850–0.899
  0.800–0.849
  0.750–0.799
valign=top
  0.700–0.749
  0.650–0.699
  0.600–0.649
  0.550–0.599
  0.500–0.549
valign=top
  0.450–0.499
  0.400–0.449
  0.350–0.399
  under 0.350
  not available

(కలర్-బ్లైండ్ కంప్ల్యంట్ మ్యాప్ ) ఎరుపు-పచ్చ రంగు దృష్టి సమస్యలకు.

UN HDI అనేది ఒక దేశం యొక్క మానవ అభివృద్ధిని కొలిచే ఒక గణాంకాల కొలబద్ద. ఎక్కువ HDI స్కోర్ కు మంచి ఆర్థిక పరిస్థతికి బలమైన సంబంధం ఉంది. అయితే, HDI ఒక ఆదాయాన్ని మాత్రమే సూచించడం లేదని UN చెపుతుంది. తలసరి GDP లేదా తలసరి ఆదాయం మాదిరిగా కాకుండా, ఆదాయం ఏ విధంగా "విద్య, ఆరోగ్య అవకాశాలుగా మార్చబడుతుంది మరియు అందు మూలాన మానవ అభివృద్ధిని ఏ విధంగా పెంచుతుంది అని" HDI సూచిస్తుంది ."

1980 నుంచి, నార్వే (2001–2006, 2009 మరియు 2010), జపాన్ (1990–91 మరియు 1993), కెనడా (1992 మరియు 1994–2000) మరియు ఐస్లాండ్ (2007–08) అత్యధిక HDI స్కోర్ ను నమోదు చేశాయి. జాబితాలో పైన ఉన్న 42 దేశాల HDI స్కోర్ లు బార్బడోస్ లో 0.788 నుంచి నార్వే లో 0.938 వరకు ఉన్నాయి.

IMF లేదా [9] CIA "అభివృద్ధి చెందినవి" అని గుర్తించిన పలు దేశాలు (2009 నాటికి) 0.788 కంటే ఎక్కువ HDI స్కోర్ (2008 నాటికి) కలిగి ఉన్నాయి.

0.788 కంటే ఎక్కువ HDI స్కోర్ (2008 నాటికి) కలిగి ఉన్న పలు దేశాలు[10] IMF లేదా CIA "అభివృద్ధి చెందినవిగా" గుర్తించబడ్డాయి (2009 నాటికి). పలు "అభివృద్ధి చెందిన ఆర్దికవ్యవస్థలు" (2009 నాటికి) 0.9 లేదా అంతకంటే ఎక్కువ HDI స్కోర్ (2007 నాటికి) కలిగి ఉన్నాయి.

ప్రస్తుతం అమలులో ఉన్న సూచిక 2010 నవంబరు 4 నాడు విడుదల చేయబడింది. ఇది 2008 వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. క్రింద వర్గీకరించబడిన 42 దేశాలు 0.788 లేదా అంతకంటే ఎక్కువ HDI కలిగి ఉండి, "అత్యధిక మానవ అభివృద్ధి" కలిగిన దేశాలు. ఈ దేశాలు "అభివృద్ధి చెందిన దేశాలు"గా భావించబడుతున్నాయి.[11]

స్థానం దేశం HDI
2010కు గాను క్రొత్త 2010 అంచనాలు
[12]
2009కు గాను క్రొత్త 2010 అంచనాలకు ఉన్న తేడా
[12]
2010కు గాను క్రొత్త 2010 అంచనాలు
[12]
2009కు గాను క్రొత్త 2010 అంచనాలకు ఉన్న తేడా
[12]
1     Norway 0.1%   0.001
2     Australia 0.1%   0.002
3     New Zealand 0.1%   0.003
4     United States 0.1%   0.003
5     Ireland 0.1%   0.001
6     Liechtenstein 0.1%   0.002
7     Netherlands 0.1%   0.002
8     Canada 0.1%   0.002
9     Sweden 0.1%   0.001
10     Germany 0.1%   0.002
11     Japan 0.1%   0.003
12     South Korea 0.1%   0.005
13      Switzerland 0.1%   0.002
14   (2)   France 0.1%   0.003
15   (1)   Israel 0.1%   0.001
16   (1)   Finland 0.1%   0.002
17     Iceland 0.1%  
18     Belgium 0.1%   0.002
19     Denmark 0.1%   0.002
20     Spain 0.1%   0.002
21     Hong Kong 0.1%   0.005

స్థానం దేశం HDI
2010కు గాను క్రొత్త 2010 అంచనాలు
[12]
2009కు చెందిన అంచనాలకు 2010 లోని క్రొత్త అంచనాలకు మధ్య ఉన్న మార్పును పోల్చడం
[12]
2010కు గాను క్రొత్త 2010 అంచనాలు
[12]
2009కు చెందిన అంచనాలకు 2010 లోని క్రొత్త అంచనాలకు ఉన్న తేడాను పోల్చడం
[12]
22     Greece 0.1%   0.002
23     Italy 0.1%   0.003
24     Luxembourg 0.1%   0.002
25     Austria 0.1%   0.002
26     United Kingdom 0.1%   0.002
27     Singapore 0.1%   0.005
28     Czech Republic 0.1%  
29     Slovenia 0.1%   0.002
30     Andorra 0.1%   0.002
31     Slovakia 0.1%   0.003
32   (1)   United Arab Emirates 0.1%   0.003
33   (1)   Malta 0.1%  $156,505,388
34   (1)   Estonia 0.1%   0.003
35   (2)   Cyprus 0.1%   0.001
36   (1)   Hungary 0.1%   0.002
37   (1)   Brunei 0.1%   0.001
38     {{{name}}} 0.1%   0.005
39     Bahrain 0.1%   0.003
40   (1)   Portugal 0.1%   0.004
41   (1)   Poland 0.1%   0.004
42     Barbados 0.1%   0.001

అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఇతర జాబితాలుసవరించు

మూడు సంస్థలు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాల యొక్క జాబితాలను తయారు చేశాయి. ఈ మూడు సంస్థలు ఏమనగా, UN జాబితా (పైన చూపినట్లు), CIA[13] జాబితా మరియు FISE గ్రూప్ యొక్క జాబితా. అయితే, FISE జాబితాను కలపుకోవడం లేదు ఎందుకంటే, ఇది ఎక్కువ ఆదాయం మరియు అభివృద్ధి చెందిన మార్కెట్ రెండిటిని కలిపి తయారు చేయబడింది. అందువలన ఈ జాబితా ఇక్కడ వర్తించదు.[14] అయితే, పలు సంస్థలు జాబితాలను తయారు చేశాయి. అభివృద్ధి చెందిన దేశాల గురించి చర్చించినప్పుడు, ఈ జాబితాలు సూచించబడుతున్నాయి. IMF 34 "అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలను", [6] OECD గుర్తించింది. దీనిని "అభివృద్ధి చెందిన దేశాల కూటమి" అని కూడా పిలుస్తారు.

[15][16][17] దీనిలో 30 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు 66 "అధిక ఆదాయం కలిగిన దేశాలను" గుర్తించింది. EIU యొక్క జీవిత-నాణ్యత గురించిన అధ్యయనము మరియు సంక్షేమ సమాజాలు కలిగి ఉన్న దేశాల జాబితాలు కూడా ఇక్కడ కలపబడ్డాయి. ఈ జాబితాలను వాడడానికి అవసరమైన అంశాలను మరియు ఈ జాబితాలో చేర్చడానికి అవసరమైన అర్హతలను పూర్తిగా వ్యక్తపరచలేదు. అంతే కాక, వీటిలో చాలా జాబితాలు పాత సమాచారం మీద ఆధారపడినవి.

IMF అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థలుసవరించు

 
[192]

ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ ప్రకారం, ఈ క్రింద 34 దేశాలు "అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థలు "గా గుర్తించబడ్డాయి:[6]

మూస:Div col begin

IMF వారి అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థల జాబితా యొక్క పాత రూపముకు మార్చి CIA ఒక జాబితాను తయారు చేసింది. IMF వారి అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థల జాబితా కొన్ని చిన్న దేశాలను "కూడా కలుపుకుంటుంది"[13] అని CIA సూచిస్తుంది. అవి:

  Andorra   Bermuda   Faroe Islands మూస:Country data Holy See   Liechtenstein   Monaco

డెవలప్మెంట్ అసిస్టన్స్ కమిటి సభ్యులుసవరించు

 
OECD డెవలప్మెంట్ సహాయక సంస్థ అందలి సభ్యులు.

డెవలప్మెంట్ అసిస్టన్స్ కమిటి, [19]లో 24 సభ్యులు-23 OECD సభ్య దేశాలు మరియు యూరోపియన్ కమిషన్- ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ దాతలైన దేశాలతో కూడిన బృందమైన ఈ సంస్థ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి సహాయ నిధి మరియు పేదరికాన్ని తగ్గించడం వంటి అంశాల గురించి చర్చిస్తుంది.[20] As of 2010, క్రింద ఉన్న ఈ OECD సభ్య దేశాలు DAC సభ్యులు కూడా:

మూస:Div col begin

DAC సభ్యత్వంలో ఈ క్రింద OECD సభ్యులు లేరు: చిలీ, చెక్ రిపబ్లిక్, హంగరి, ఐస్లాండ్, ఇజ్రాయిల్, మెక్సికో, పోలాండ్, స్లొవాకియా, స్లోవేనియా మరియు టర్కీ.

అత్యధిక ఆదాయం ఉన్న OECD సభ్యులుసవరించు

అధిక-ఆదాయం కలిగిన OECD సభ్యుల [21] సంఖ్య 30గా ఉంది. మూడు ఇతర OECD సభ్య దేశాలు అయిన మెక్సికో, టర్కీ, మరియు చిలీ ఉన్నా కూడా, అవి అధిక-ఆదాయం కలిగిన సభ్యులు కాకుండా (ఎగువ మధ్య తరగతికి చెందిన ఆర్థిక వ్యవస్థలు కాగా), ఎస్టొనియా (అధిక ఆదాయం కలిగినది కావటంతో) OECD తో 2010 లో చేరుతుందని భావిస్తున్నారు.[22] 2010 నాటికి ప్రకారం, అధిక-ఆదాయం OECD సభ్యత్వం ఈ విధంగా ఉంది:

ఐరోపాలోని 23 దేశాలు: మూస:Div col begin

ఆసియాలో మూడు దేశాలు:

ఉత్తర అమెరికాలో రెండు దేశాలు:

ఒషానియాలో రెండు దేశాలు:

న్యూస్ వీక్ యొక్క 2010 సంవత్సరపు జీవన ప్రమాణాల గురించిన అధ్యయనముసవరించు

జీవన ప్రమాణాలు మరియు జీవన స్థాయి గురించి న్యూస్ వీక్చేపట్టిన పరిశోధన[23] ద్వారా "ప్రపంచ అత్యుత్తమ దేశాలు" సూచిక ఆవిర్భవించి, : "ఆరోగ్యం, విద్య, ఆర్ధిక స్థితి, మరియు రాజకీయాలు" మదింపు చేసింది. 15/8/2010, నాటికి, అత్యుత్తమ స్థాయి దేశాలు ఏవంటే:

 1.   ఫిన్లాండ్
 2.    Switzerland
 3.   Sweden
 4.   ఆస్ట్రేలియా
 5.   Luxembourg
 6.   నార్వే
  1.   Canada
  2.   డచ్చిదేశం
  3.   జపాన్
  4.   డెన్మార్కు
  5.   సంయుక్త రాష్ట్రాలు
  6.   Germany
   1.   New Zealand
   2.   United Kingdom
   3.   దక్షిణ కొరియా
   4.   France
   5.   Ireland
   6.   Austria
    1.   Belgium
    2.   సింగపూర్
    3.   Spain
    4.   ఇజ్రాయిల్
    5.   Italy
    6.   Slovenia
     1.   Czech Republic
     2.   గ్రీసు
     3.   Portugal
     4.   Croatia
     5.   Poland
     6.   Chile
     7. వీటిని కూడా చూడండిసవరించు

      • అభివృద్ధి చెందిన మార్కెట్
      • వృద్ధిలోకి వస్తున్న మార్కెట్లు

      సూచనలుసవరించు

      1. Sachs, Jeffrey (2005). The End of Poverty. The Penguin Press. ISBN 1-59420-045-9. Unknown parameter |tlocation= ignored (help)
      2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-08-08 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-13. Cite web requires |website= (help)
      3. 3.0 3.1 "Composition of macro geographical (continental) regions, geographical sub-regions, and selected economic and other groupings (footnote C)". United Nations Statistics Division. revised 17 October 2008. Retrieved 2008-12-30. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
      4. http://unstats.un.org/unsd/methods/m49/m49.htm
      5. 5.0 5.1 5.2 5.3 5.4 "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-12-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-13. Cite web requires |website= (help)
      6. 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 IMF అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థల జాబితా.ప్రపంచ ఆర్ధిక ద్రుక్పధం, డేటాబేస్—WEO గ్రూప్స్ మరియు అగ్రిగేట్స్ సమాచారం, అక్టోబర్ 2010.
      7. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-06-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-13. Cite web requires |website= (help)
      8. http://www.ft.com/cms/s/0/98c62f1c-850f-11dd-b148-0000779fd18c.html
      9. "అభివృద్ది చెందిన దేశాలు" అని అధికారిక వర్గీకరణను తొలిసారిగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తయారు చేసింది. IMF పట్టిక IMF లో లేని సభ్యులకు వర్తించదు. CIA IMF యొక్క పట్టికను అనుసరిస్తూ, అదనంగా కొన్ని దేశాలను ఏవైతే IMF చే, దానిలో సభ్యులు కాని కారణాన నిర్వచించబడలేదో, వానిని కూడా చేర్చారు. 2001 మే నాటికి, https://www.cia.gov/library/publications/the-world-factbook/appendix/appendix-b.html CIA వారి అభివృద్ధి చెందిన దేశాల జాబితా] IMF పట్టిక కంటే పూర్తి స్థాయిలో ఉంది. అయితే, 2001 మే నుంచి, అదనంగా మూడు దేశాలు (సైప్రస్, మాల్ట మరియు స్లోవేనియా)IMF జాబితా లో చేర్చబడ్డాయి. అందువలన CIA జాబితాలో క్రొత్తవి చేర్చబడకుండా ఉన్నాయి.
      10. సార్వభౌమ దేశాలు, అనగా మకావ్ మినహా: 2003లో, మకావ్ ప్రభుత్వం తమ దేశపు HDI 0.909 అని లెక్కించింది (మకావ్ యొక్క HDIను UN లెక్కించడం లేదు); 2007 జనవరిలో, పీపిల్స్ డైలీ (చైనా మాడర్నేసైషన్ రిపోర్ట్ 2007 ) ఈ విధంగా పేర్కొంది: "2004లో ....మకావ్...అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరింది". అయితే, మకావ్ ను ఏ అంతర్జాతీయ సంస్థ కూడా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతముగా అంగీకరించడం లేదు. UNCTAD సంస్థ (UN కు చెందిన), మరియు https://www.cia.gov/library/publications/the-world-factbook/appendix/appendix-b.html CIA], మకావ్ ఒక "అభివృద్ధి చెందుతున్న" ప్రాంతముగా వర్గీకరించాయి. ప్రపంచ బ్యాంకు మకావ్ను ఒక అధిక-ఆదాయం కలిగిన ఆర్ధిక వ్యవస్థగా పరిగణిస్తుంది (ఇతర అభివృద్ధి చెందిన ఆర్ధికవ్యవస్థలు మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్ధికవ్యవస్థలతో పాటు).
      11. [1]
      12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 12.7 "2010 Human development Report" (PDF). United Nations Development Programme. p. 148. Retrieved 4 November 2010. Cite web requires |website= (help)
      13. 13.0 13.1 CIA (2008). "Appendix B. International Organizations and Groups. [[World Factbook]]". Retrieved 2008-04-10. Cite web requires |website= (help); URL–wikilink conflict (help)
      14. http://www.ftse.com/Indices/Country_Classification/Downloads/FTSE_Country_Classification_Sept_09_update.pdf Archived 2014-07-12 at the Wayback Machine. అభివృద్ధి చెందిన దేశాల పదకోశంలో ఈ విధంగా ఉంది: "FTSE ఈ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా వర్గీకరించింది: ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం/లక్సంబర్గ్, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జెర్మనీ, గ్రీస్, హాంగ్ కాంగ్, ఐర్లాండ్, ఇస్రేల్, ఇటలీ, జపాన్, నెథర్లాండ్స్, న్యూ జీలాండ్, నార్వే, పోర్చుగల్, దక్షిణ కొరియా, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, స్విట్జెర్లాండ్, యునైటెడ్ కింగ్డం మరియు యునైటెడ్ స్టేట్స్."
      15. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-02-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-13. Cite web requires |website= (help)
      16. http://www.indianexpress.com/old/ie/daily/19971214/34850733.html
      17. http://www.esri.go.jp/en/forum1/minute/minute26-e.html
      18. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ యొక్క భవిష్యత్తు, ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్, అక్టోబర్ 2010, p. 169.
      19. http://www.oecd.org/document/38/0,3343,en_2649_34603_1893350_1_1_1_1,00.html
      20. DAC వెబ్సైట్ >> "ది DAC ఇన్ డేట్స్", DAC యొక్క స్వీయ-వివరణ కొరకు పరిచయ లేఖను చూడండి. ఇతర విషయాల కొరకు, తేదీలవారిగా ఆయా విభాగాలను చూడండి.
      21. http://data.worldbank.org/about/country-classifications/country-and-lending-groups#OECD_members
      22. [2]
      23. ప్రపంచపు ఉత్తమ దేశాలు: 2010 సూచిక, న్యూస్ వీక్ . ఆగస్ట్ 15, 2010 నాడు చూడబడింది ఆగష్టు, 15 2010 నాడు ఆన్లైన్ లో చూడబడింది

      బాహ్య లింకులుసవరించు

      మూస:Global economic classifications మూస:GDP country lists మూస:Quality of life country lists