అభివృద్ధి చెందిన దేశాల జాబితా

అభివృద్ధి చెందిన దేశాలను గుర్తించటానికి ఉపయోగించే ప్రాధమిక కారకం “తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి” (GDP). 2019 మే నెల గణాంకాలను ను బట్టి చైనా మొదటి స్థానంలో ఉంది యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానంలో, భారతదేశం మూడవ స్థానంలో ఉంది.[1].[2].

ర్యాంకు దేశం Proj. GDP (2030, PPP) GDP (2017, PPP) % change
1 చైనా $64.2 ట్రిలియన్ $23.2 ట్రిలియన్ +177%
2 భారత దేశం $46.3 ట్రిలియన్ $9.5 ట్రిలియన్ +387%
3 అమెరికా సంయుక్త రాష్ట్రాలు $31.0 ట్రిలియన్ $19.4 ట్రిలియన్ +60%
4 ఇండోనేషియా $10.1 ట్రిలియన్ $3.2 ట్రిలియన్ +216%
5 టర్కీ $9.1 ట్రిలియన్ $2.2 ట్రిలియన్ +314%
6 బ్రెజిల్ $8.6 ట్రిలియన్ $3.2 ట్రిలియన్ +169%
7 ఈజిప్టు $8.2 ట్రిలియన్ $1.2 ట్రిలియన్ +583%
8 రష్యా $7.9 ట్రిలియన్ $4.0 ట్రిలియన్ +98%
9 జపాన్ $7.2 ట్రిలియన్ $5.4 ట్రిలియన్ +33%
10 జర్మనీ $6.9 ట్రిలియన్ $4.2 ట్రిలియన్ +64%

మూలాలుసవరించు