ప్రధాన మెనూను తెరువు

జూపూడి అమ్ములయ్య

(అమూల్యశ్రీ నుండి దారిమార్పు చెందింది)

జూపూడి అమ్ములయ్య (1931 - 1999) ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు.

వీరు పొన్నూరు మండలంలో వీరయ్య మరియు అమ్మక్క దంపతులకు జన్మించారు. అమూల్యశ్రీ వీరి కలం పేరు.