అమృత్‌సర్
భారతదేశంలో పంజాబ్ కి చెందిన నగరం
(అమృతసర్ నుండి దారిమార్పు చెందింది)
అమృత్‌సర్ (పంజాబీ: ਅੰਮ੍ਰਿਤਸਰ), పంజాబ్ లోని ఒక పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు,, అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.
?అమృత్‌సర్ పంజాబు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 31°38′N 74°52′E / 31.64°N 74.86°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 218 మీ (715 అడుగులు) |
జిల్లా (లు) | అమృత్‌సర్ జిల్లా |
జనాభా | 3,695,077 (2007 నాటికి) |
మేయరు | షావెత్ సింగ్ మాలిక్ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం |
• 143-001 • +91 183 • PB02 |
స్వర్ణ దేవాలయం
మార్చుఈ ఆలయం ఉత్తర భారతంలోని అమృతసర్లో ఉంది. సిక్కు మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల బంగారం వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడా వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరుకు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయలకు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.[1]
2001 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1 చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతీయ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతీయ సరాసరి (72%) కంటే. |
చిత్రమాలిక
మార్చు-
హరిమందిర్ సాహిబ్
-
కోథే దా మేలా, వల్లాహ్ అమృత్‌సర్
-
కోథే దా మేలా, వల్లాహ్ అమృత్‌సర్
మూలాలు
మార్చు- ↑ ఈనాడు ఆదివారం: 17 జూలై 2011
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Amritsarకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.