అమ్మకడుపు చల్లగా
అమ్మకడుపు చల్లగా 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ మిత్రా, యమున నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించారు.[1]
అమ్మకడుపు చల్లగా (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
---|---|
తారాగణం | సంజయ్ మిత్రా, యమున |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | టినా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- సంజయ్ మిత్రా
- యమున
- ప్రశాంత్
- సుధాకర్
- సత్యనారాయణ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: బోయిన సుబ్బారావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- నిర్మాణ సంస్థ: టినా ఫిల్మ్స్
- నిర్మాత: ఎ.కృష్ణమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జనకి, ఎస్.పి.శైలజ
పాటలు
మార్చు- అల్లో నేరెళ్ళో....: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- మా అమ్మ దీవెన.....: పి.సుశీల
- మా అమ్మ దీవెన....ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- నోచే నోము....: ఎస్.పి.శైలజ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- ఓ కోకిల....: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- తెలియక చేసిన....: ఎస్.పి.శైలజ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి.
మూలాలు
మార్చు- ↑ "Amma Kadupu Challaga (1991)". Indiancine.ma. Retrieved 2020-08-10.