అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పేద తల్లి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు.[1]

అమ్మఒడి పథకం
పథకం రకంఅమ్మ ఒడి పథకం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి
ప్రారంభం9 జనవరి 2020 (2020-01-09)
ఆంధ్రప్రదేశ్
వెబ్ సైటు[1]

ప్రారంభం

మార్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020, జనవరి, 9న చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించాడు.[2][3][4] [5]

వివరాలు

మార్చు

అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది. ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం Archived 2023-07-11 at the Wayback Machine వర్తిస్తుంది.[6]

అర్హతలు

మార్చు
  • ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
  • లబ్ధిదారుడు తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి
  • ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది.
  • విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.[7]

మూలాలు

మార్చు
  1. https://www.andhrajyothy.com/artical?SID=823244[permanent dead link]
  2. Team, TV9 Telugu Web (2020-01-02). "'అమ్మఒడి' లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం.. జనవరి 9న పథకం ప్రారంభం!". TV9 Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-01-03. Retrieved 2020-01-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. readwhere (2019-07-11). "AP Jaganna Amma Vodi Eligibility List PDF Download". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-11-30.
  4. Alekhya (2020-01-09). "Amma Vodi Scheme in AP | YSR Amma Vodi Application Form, Eligiblity". FreshersNow.Com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-09.
  5. Charan (2020-07-10). "YSR Amma Vodi Scheme - Eligibility and Application Form". recruitmentindia.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-19. Retrieved 2020-07-10.
  6. "'జగనన్న అమ్మఒడి'కి అర్హతలు ఇవే: ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-21. Retrieved 2019-11-30.
  7. "'అమ్మఒడి'కి 75శాతం హాజరు ఉంటేనే అర్హులు!". www.10tv.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-11. Retrieved 2019-11-30.