అమ్మ 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్టు పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.ఎన్.మూర్తి దర్శకత్వం వహించగా, సుసర్ల దక్షిణామూర్తి, పామర్తి సంగీతాన్నందించారు.[1][2]

అమ్మ (1975 సినిమా)
(1975 తెలుగు సినిమా)

అమ్మ సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్
భాష తెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  1. అందాల లీలలో ఆనందంబౌ - ఘంటసాల - రచన: ప్రసాద రాయ కులపతి.
  2. ఆడుతు పాడుతు నీ కథ - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
  3. ఐంద్రీ మహావిద్య యను పేర - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
  4. అంతా రామమయం - అవధూతేంద్ర సరస్వతీ స్వామీజి - రచన: భక్త రామదాసు
  5. అల్లదే హైమాలయం అది చల్లని నీ దేవాలయం - ఎస్. జానకి - రచన: నదీరా
  6. అయిభుది నందిని భూసుర నందిని - ఎస్. జానకి - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
  7. అన్నదాతా సుఖీభవ అనసూయమాతా సుఖీభవ - పి.సుశీల  - రచన: నదీరా
  8. ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే - ఎస్.పి. బాలు - రచన: నదీరా
  9. ఎంత దూరమమ్మా యీ పయనం - వి. రామకృష్ణ - రచన: మన్నవ బుచ్చిరాజుశర్మ
  10. ఏమి వర్ణింతువోయి నీవు - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
  11. కనుగొంటినా లేక కలగంటినా - ఎస్. జానకి - రచన: నదీరా
  12. జిల్లెల్లమూడిలో స్త్రీరూప ధారణియై దిగివచ్చి - ఎస్. జానకి - రచన: శంకరశ్రీ
  13. దీపావళీ దివ్య దీపావళీ ఇది మాపాలి ఆనంద - పి.సుశీల - రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య
  14. పుణ్యమహో పుణ్యమహో పుణ్యం తవ దర్శనం - పి.లీల - రచన:పన్నాల రాధాకృష్ణశర్మ
  15. మేలుకొలుపు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
  16. యయా శక్త్వా బ్రహ్మా (శ్లోకం) - ఘంటసాల - రచన: శంకరశ్రీ

మూలాలు మార్చు

  1. "Amma (1975)". Indiancine.ma. Retrieved 2020-08-10.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-21). "అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975". అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)