అయోధ్య (సినిమా)
అయోధ్య 2005 లో విడుదలైన తెలుగు సినిమా. మారుతీ కంబైన్స్ పతాకంపై దొడ్డా రామగోవిందరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, రతి, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.
అయోధ్య (2005 తెలుగు సినిమా) | |
తారాగణం | వడ్డే నవీన్, రతి, బ్రహ్మానందం, ఘట్టమనేని కృష్ణ, ప్రేమ (నటి), ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
---|---|
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2005 |
భాష | తెలుగు |
పెట్టుబడి | 10 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- వడ్డే నవీన్,
- రతి,
- బ్రహ్మానందం
- ప్రేమ
- సిజ్జు
- ఘట్టమనేని కృష్ణ
- హర్ష (తొలి పరిచయం)
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- బ్రహ్మానందం
- మండడి కృష్ణారెడ్డి
- ఝాన్సీ
- పావలా శ్యామల
- సుమలత
- జయవాణి
- శాంతి
సాంకేతికవర్గం
మార్చు- సమర్పణ: ఎస్.లక్ష్మీ ప్రసన్న కృష్ణారెడ్డి
- నిర్మాణ సంస్థ: మారుతీ కంబైన్స్
- మాటలు: బాచిమంచి రవిసుబ్రహ్మణ్యం
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, సి.నారాయణరెడ్డి, సాయిశ్రీ హర్ష, జయసూర్య
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, టిప్పు, కల్పన, మాలతి, ఉష, వాసు
- కళాదర్శకుడు: రామచంద్రసింగ్
- స్టిల్స్: మల్లేష్
- పోరాటాలు: నందు, కజల్ కన్నన్
- కొరియాగ్రఫీ: ప్రదీప్ ఆంథోనీ
- కూర్పు: సి.హెచ్.రమేష్
- ఛాయాగ్రహణం: కె.లక్ష్మణ్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాత: దొడ్డా రామగోవిందరెడ్డి
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కోడి రామకృష్ణ
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అయోధ్య
- "అయోధ్య సినిమా". యూ ట్యూబ్.
{{cite web}}
: CS1 maint: url-status (link)