అరంగేట్రం

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

అరంగేట్రం అనగా ఒక వ్యక్తి బహిర్గతంగా ఒక రంగంలో మొదటిసారి ప్రవేశించడం. సాధారణంగా అరంగేట్రం అనే పదాన్ని తెలుగు వారు నాట్యం నేర్చుకొని రంగస్థలంపై మొదటి ప్రదర్శన ఇచ్చు సమయంలో ఫలానా నర్తకి అరంగేట్రం చేస్తుందని చెబుతారు. అలాగే సంస్థలు కూడా తమ నూతన విధానాలను, వస్తువులను అరంగేట్రం చేస్తుంటాయి. అరంగేట్రాన్ని ఇంగ్లీషులో Legacy or Legacies అంటారు.

(ఇంగ్లీషులో Legacy అనగా మరో అర్ధం మరణ శాసనం ద్వారా సంక్ర మించే ధనము, ఆస్తి)

వివిధ రంగాల్లో అరంగేట్రం చేసిన ప్రముఖ వ్యక్తులు, నూతన విధానాలు, వస్తువులు

నాట్యంసవరించు

కంప్యూటర్సవరించు

హాస్యంసవరించు

ఆటలుసవరించు

సినిమాసవరించు

దూరదర్శినిసవరించు

సాహీత్యంసవరించు

సంగీతంసవరించు

క్రీడలుసవరించు

వాహనాలుసవరించు

సంస్థలుసవరించు

చట్టంసవరించు

రాజకీయంసవరించు

మెగాస్టార్ చిరంజీవి నటునిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన తరువాత మదర్ థెరీసా జన్మదినం అయిన ఆగస్టు 26న తిరుపతిలో భారీ సభను ఏర్పాటు చేసి రాజకీయ అరంగేట్రం చేశాడు.

ఇతరసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అరంగేట్రం&oldid=2878179" నుండి వెలికితీశారు