ప్రధాన మెనూను తెరువు

అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్

అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ (తమిళం: அலிபாபாவும் நாற்பது திருடர்களும்) 1955లో విడుదలైన ఒక తమిళ చలనచిత్రం. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంపూర్ణ రంగుల చిత్రం. ఈ చిత్రాన్ని గేవా కలర్‌లో తీశారు.

అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్
(1955 తమిళం సినిమా)
దర్శకత్వం టి.ఆర్.సుందరం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
భానుమతీ రామకృష్ణ,
పి.యస్.వీరప్ప
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం ఏ.యం.రాజా,
భానుమతీ రామకృష్ణ
నిర్మాణ సంస్థ మోడరన్ థియేటర్స్ లిమిటెడ్
విడుదల తేదీ 1955
నిడివి 160 నిమిషాలు
భాష తమిళం
ఐ.ఎమ్.డీ.బి పేజీ