అల్లుడిపోరు అమ్మాయిజోరు
అల్లుడి పోరు అమ్మాయి జోరు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శివసాయి ఫిల్మ్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.చంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, వినీత, సుధాకర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]
అల్లుడిపోరు అమ్మాయిజోరు (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ.పి.చంద్ర |
---|---|
నిర్మాణం | కొడాలి అనిత |
కథ | ఏ.పి.చంద్ర |
చిత్రానువాదం | ఏ.పి.చంద్ర |
తారాగణం | సుమన్, వినీత, బేతా సుధాకర్, బ్రహ్మానందం |
సంగీతం | రాజ్-కోటి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర, శైలజ |
గీతరచన | జొన్నవిత్తుల, ఎల్లాప్రగడ |
సంభాషణలు | ఏ.పి.చంద్ర |
కూర్పు | కె.రమేష్ |
నిర్మాణ సంస్థ | శివసాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమన్
- వినీత
- సుధాకర్
- బ్రహ్మానందం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ.పి.చంద్ర
- స్టూడియో: శివసాయ్ ఫిల్మ్స్
- నిర్మాత: కొడలి అనిత;
- స్వరకర్త: రాజ్-కోటి
- విడుదల తేదీ: 1994 ఫిబ్రవరి 17
- సమర్పించినవారు: పి. రామిరెడ్డి; సహ నిర్మాత: నవవాడ విజయంద్ర, జి. నాగేష్
పాటలు
మార్చు- చుక్కల తోట చక్కని పాట - ఎస్.పి.బాలసుబ్రమణ్యం
- ఐసలకిడి గుంతలకిడి అమ్మాయో - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర
- కోనసీమా కోయిలమ్మా - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర
- పెళ్ళికి మేళం - శైలజ
- వానా వానా రావమ్మ - ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర
మూలాలు
మార్చు- ↑ "Alludi Poru Ammayi Joru (1994)". Indiancine.ma. Retrieved 2020-08-30.