గ్రహములు

కాంతిని స్వయంగా విడుదల చేయకుండా వాటిమీద కాంతి పడటం వల్ల ప్రకాశిస్తూ కనిపించే వాటిని అస్వయం ప్రకాశకాలు అంటారు.

ఉదా:-భూమి, చంద్రుడు, టేబుల్,కుర్చీ, మొదలైనవి.