అస్సాం విశ్వవిద్యాలయం


అస్సాం విశ్వవిద్యాలయం (అస్సాం యూనివర్శిటీ) (Assam University) అనేది భారతదేశంలోని అస్సాంలోని సిల్చార్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం. కచార్ జిల్లా కేంద్రం సిల్చర్ నగరమునకు 18 కి.మీ దూరంలో దుర్గా కోనవద్ద ఈ యూనివర్శిటీ ఉంది.[3]

Assam University
అస్సాం విశ్వవిద్యాలయం
దస్త్రం:Assam University Logo.png
అస్సాం విశ్వవిద్యాలయం యొక్క ముద్ర
రకంప్రభుత్వ
స్థాపితం1994 (26 years ago) (1994)
ఛాన్సలర్గుల్జార్[1]
వైస్ ఛాన్సలర్దిలీప్ చంద్ర నాథ్[2]
స్థానంసిల్చర్, అస్సాం, భారతదేశం
కాంపస్గ్రామీణ
అనుబంధాలుయుజిసి
జాలగూడుwww.aus.ac.in

మూలాలుసవరించు

  1. "Lyricist-writer Gulzar appointed chancellor of Assam University". India Today. Mumbai. 30 April 2013. Retrieved 30 April 2013.
  2. "Assam University". Archived from the original on 23 April 2014. Retrieved 24 May 2016.
  3. Assam University, Official website