ఆండ్రీ మలన్
ఆండ్రీస్ జాకోబస్ మలన్ (జననం 1991, జూలై 29) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] 2016 ఆఫ్రికా టీ20 కప్ కోసం నార్త్ వెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు.[2] 2017 ఆగస్టులో టీ20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం జోబర్గ్ జెయింట్స్ జట్టులో ఎంపికయ్యాడు.[3] అయితే, 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా మొదట్లో టోర్నమెంట్‌ను 2018 నవంబరుకి వాయిదా వేసింది, ఆ తర్వాత వెంటనే రద్దు చేయబడింది.[4]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆండ్రీస్ జాకోబస్ మలన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నెల్స్‌ప్రూట్, ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1991 జూలై 29||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–2012/13 | Northerns | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2017/18 | నార్త్ వెస్ట్ క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Northern Knights | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–2019/20 | Western Province | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | Cape Cobras | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22 | సౌత్ వెస్ట్రన్ జిల్లాల క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి FC | 3 February 2011 Northerns - Western Province | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి LA | 6 February 2011 Northerns - Western Province | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2022 17 May |
2016–17 సీజన్ కోసం నార్త్-వెస్ట్ డ్రాగన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.[5] 2018 సెప్టెంబరులో, 2018 ఆఫ్రికా టీ20 కప్ కోసం వెస్ట్రన్ ప్రావిన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[6] 2019 సెప్టెంబరులో, 2019–20 సిఎస్ఏ ప్రావిన్షియల్ టీ20 కప్ కోసం వెస్ట్రన్ ప్రావిన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[7] 2021 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు సౌత్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[8]
మూలాలు
మార్చు- ↑ "Andre Malan". ESPN Cricinfo. Retrieved 1 September 2016.
- ↑ "North West Squad". ESPN Cricinfo. Retrieved 1 September 2016.
- ↑ "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
- ↑ "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
- ↑ "North West Cricket ready to fire with new Dragons identity". Cricket South Africa. Archived from the original on 30 ఏప్రిల్ 2018. Retrieved 30 April 2018.
- ↑ "WP select two schoolboys in Africa T20 Cup team". Cricket South Africa. Archived from the original on 10 September 2018. Retrieved 10 September 2018.
- ↑ "Western Province Name Squad for CSA Provincial T20 Cup". Cricket World. Retrieved 10 September 2019.
- ↑ "Division Two squads named for next season". Cricket South Africa. Archived from the original on 28 April 2021. Retrieved 29 April 2021.