ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలు

ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) యొక్క వెబ్ సైట్ ద్వారా అధికారికంగా గుర్తించబడిన, లభించే జాతీయ స్మారక చిహ్నాల జాబితా.[1][2] స్మారక గుర్తింపు అనేది జాబితా ఉపవిభాగం యొక్క సంక్షిప్తీకరణ (రాష్ట్రం, ఎఎస్‌ఐ సర్కిల్), ఎఎస్‌ఐ యొక్క వెబ్ సైట్ లో ప్రచురించబడిన అంకెల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. జాతీయ ప్రాముఖ్యత స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలు మొత్తం 137 ఉన్నాయి. వాటిలో 129 జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలను మినహాయిస్తే మిగిలినవి గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్-ఎపి-78 నుండి ఎన్-ఎపి-80, ఎన్-ఎపి-105, ఎన్-ఎపి-106, ఎన్-ఎపి-129 నుండి ఎన్-ఎపి-131 వంటి ఎనిమిది సైట్లు జాబితా చేయబడ్డాయి, ప్రస్తుతం ఇవి ఇప్పుడు తెలంగాణ లో ఉన్నాయి.[3]

జాతీయ ప్రాముఖ్యత స్మారక కట్టడాలు, స్మారక చిహ్నాలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

  • భారతదేశంలో జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాల కోసం "భారతదేశం జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు జాబితా"
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షిత స్మారకాలు జాబితా
  • తెలంగాణలో జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు జాబితా (2014 లో ఏర్పడిన రాష్ట్రం)
  • ఆంధ్రప్రదేశ్‌

మూలాలుసవరించు

  1. List of Monuments of National Importance as published by the Archaeological Survey of India Archived 2014-06-27 at the Wayback Machine.
  2. "ASI Hyderabad Circle". Archived from the original on 5 జనవరి 2015. Retrieved 16 February 2015. Check date values in: |archive-date= (help)
  3. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Andhra Pradesh - Archaeological Survey of India". asi.nic.in. Archived from the original on 2014-06-25. Retrieved 2016-11-18.

వెలుపలి లంకెలుసవరించు