ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులు (1955)

1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, 1952 లో మద్రాసు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులతో ఆంధ్ర రాష్ట్ర శాసన సభ ఏర్పడింది. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మద్యనిషేధ సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రకాశం ప్రభుత్వం 13 నెలల తరువాత కూలిపోయింది. రాష్ట్రపతి గవర్నరు పాలన విధించారు. 135 రోజుల గవర్నరు పాలన తరువాత, 1955 లో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, శాసనసభకు జరిగిన తొలి ఎన్నికలు అవి.[1] 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఈ సభ్యులే ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్రరాష్ట్రం తరపున సభ్యులయ్యారు.[2]

మొత్తం నియోజక వర్గాలు:167[3]

వాటిలో ద్విసభ్య నియోజక వర్గాలు: 29

మొత్తం ఎన్నికైన అభ్యర్థులు: 196

మొత్తం వోటర్ల సంఖ్య: 1,15,68,859

పోలైన వోట్ల సంఖ్య: 86,30,311

జిల్లాల వారీగా గెలిచిన శాసన సభ్యులుసవరించు

శ్రీకాకుళం జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులా?
1 టెక్కలి రొక్కం లక్ష్మీ నరసింహదొర ఐక్య కాంగ్రెసు
2 సోంపేట గౌతు లచ్చన్న ఐక్య కాంగ్రెసు
3 ఇచ్ఛాపురం ఉప్పాడ రంగబాబు ఐక్య కాంగ్రెసు
4 పాతపట్నం (జనరల్) లుకలాపు లక్ష్మణ దాసు ఐక్య కాంగ్రెసు
5 పాతపట్నం (రిజర్వుడు) పోతుల గున్నయ్య ఐక్య కాంగ్రెసు
6 బొబ్బిలి కోటగిరి సీతారామస్వామి ఐక్య కాంగ్రెసు
7 షేర్ మొహమ్మద్ పురం చౌదరి సత్యనారాయణ ఐక్య కాంగ్రెసు
8 సాలూరు (జనరల్) అల్లు ఎరుకనాయుడు ప్రజా సోషలిస్టు
9 సాలూరు (రిజర్వుడు) బోయిన రాజయ్య ఐక్య కాంగ్రెసు
10 నరసన్నపేట సిమ్మా జగన్నాథం ఐక్య కాంగ్రెసు
11 పాలకొండ పైడి నరసింహ అప్పారావు స్వతంత్ర
12 నగరి కటకం తమ్మినేని పాపారావు స్వతంత్ర
13 శ్రీకాకుళం పసగాడ సూర్యనారాయణ స్వతంత్ర
14 పార్వతీపురం వైరిచర్ల చంద్రచూడామణి దేవ్ స్వతంత్ర
15 చీపురుపల్లి (జనరల్) ముదుండి సత్యనారాయణ రాజు ప్రజా సోషలిస్టు
16 చీపురుపల్లి (రిజర్వుడు) కొత్తపల్లి పున్నయ్య ఐక్య కాంగ్రెసు
17 నాగూరు అడ్డాకుల లక్ష్మీనాయుడు స్వతంత్ర
18 బలిజిపేట పెద్దింటి రామస్వామి నాయుడు ఐక్య కాంగ్రెసు
19 బ్రాహ్మణతర్ల నిచ్చర్ల రాములు ఐక్య కాంగ్రెసు
20 ఉణుకూరు చెలికాని శ్రీరంగనాయకులు ఐక్య కాంగ్రెసు

విశాఖపట్నం జిల్లాసవరించు

ఐక్య కాంగ్రెసు
నియోజక వర్గం విజేత పార్టీ
1 పరవాడ ఈటి నాగయ్య ఐక్య కాంగ్రెసు
2 అనకాపల్లి బీసెట్టి అప్పారావు ఐక్య కాంగ్రెసు
3 కొండకర్ల మజ్జి పైడయ్య నాయుడు ఐక్య కాంగ్రెసు
4 నర్సీపట్నం (జనరల్) రాజా సాగి సూర్యనారాయణ రాజు ఐక్య కాంగ్రెసు
5 నర్సీపట్నం (రిజర్వుడు) ముత్యాల పోతురాజు ఐక్య కాంగ్రెసు
6 శృంగవరపుకోట (జనరల్) చాగంటి వెంకట సోమయాజులు ప్రజా సోషలిస్టు
7 శృంగవరపుకోట (రిజర్వుడు) గుజ్జల రామునాయుడు ప్రజా సోషలిస్టు
8 కణితి బి.జి.ఎం.ఎ. నరసింగరావు ఐక్య కాంగ్రెసు9
9 ఎలమంచిలి చింతలపాటి వెంకట సూర్యనారాయణ రాజు ఐక్య కాంగ్రెసు
10 చోడవరం రెడ్డి జగన్నాథం నాయుడు స్వతంత్ర
11 గూడెం ఏజన్సీ మచ్చరాస మచ్చరాజు స్వతంత్ర
12 గజపతి నగరం (జనరల్) కుసుం గజపతి రాజు ప్రజా సోషలిస్టు
13 గజపతి నగరం (రిజర్వుడు) గంట్లాన సూర్యనారాయణ ప్రజా సోషలిస్టు
14 విజయనగరం పూసపాటి విజయరామ గజపతి రాజు ప్రజా సోషలిస్టు
15 రేవడి కె.వి.ఎస్ పద్మనాభ రాజు ప్రజా సోషలిస్టు
16 మాడుగుల దొండా శ్రీరామమూర్తి ప్రజా సోషలిస్టు
17 భోగాపురం బొత్స ఆదినారాయణ ప్రజా సోషలిస్టు
18 గొలుగొండ రుత్తల లత్సాపాత్రుడు స్వతంత్ర
19 విశాఖపట్నం అంకితం వెంకట భానోజీరావు ఐక్య కాంగ్రెసు
20 భీమునిపట్నం గొట్టిముక్కల జగన్నాథరాజు ప్రజా సోషలిస్టు


తూర్పు గోదావరి జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 రాజమండ్రి అంబటిపూడి బాలనాగేశ్వరరావు ఐక్య కాంగ్రెసు
2 కొత్తపేట కళా వెంకటరావు ఐక్య కాంగ్రెసు
3 బూరుగుపూడి (జనరల్) నీరుకొండ రామారావు ఐక్య కాంగ్రెసు
4 ప్రత్తిపాడు పర్వత గుర్రాజు ఐక్య కాంగ్రెసు
5 పామర్రు ఎస్.బి.పి పట్టాభి రామారావు ఐక్య కాంగ్రెసు
6 రాజోలు (రిజర్వుడు) గంజి నాగేశ్వరరావు కమ్యూనిస్టు
7 పెద్దాపురం దూర్వాసుల వెంకట సుబ్బారావు కమ్యూనిస్టు
8 సామర్లకోట ఉత్పల సత్యనారాయణ కమ్యూనిస్టు
9 బూరుగుపూడి (రిజర్వుడు) బత్తిన సుబ్బారావు స్వతంత్ర
10 బూరుగుపూడి (జనరల్) నీరుకొండ వెంకటరత్నమ్మ ఐక్య కాంగ్రెసు
11 భద్రాచలం (రిజర్వుడు) శ్యామల సీతారామయ్య కమ్యూనిస్టు
12 భద్రాచలం (జనరల్) మహమ్మద్ తహసీల్ కమ్యూనిస్టు
13 పల్లిపాలెం రేమళ్ళ తిరుపతిరావు ఐక్య కాంగ్రెసు
14 పల్లిపాలెం రెడ్డి కామయ్య ఐక్య కాంగ్రెసు
15 రాజోలు అల్లూరి వెంకట్రామరాజు కమ్యూనిస్టు
16 రామచంద్రపురం కాకర్లపూడి రామచంద్ర రాజా బహద్దూర్ ప్రజాపార్టీ
17 జగ్గంపేట దురిశేటి గోపాలరావు స్వతంత్ర
18 కాకినాడ మల్లిపూడి పళ్ళంరాజు ఐక్య కాంగ్రెసు
19 తుని రాజా వత్సవాయి వెంకట కృష్ణమరాజ బహద్దూర్ ఐక్య కాంగ్రెసు
20 చెయ్యేరు నడింపల్లి రామభద్రరాజు ఐక్య కాంగ్రెసు
21 పిఠాపురం వాడరేవు గోపాలకృష్ణ ప్రజాపార్టీ
22 అమలాపురం (జనరల్) గోలకోటి నరసింహమూర్తి స్వతంత్ర
23 అమలాపురం (రిజర్వుడు) బొజ్జా అప్పలస్వామి షెడ్యూల్డు జాతుల ఫెడరేషన్
24 అనపర్తి తేతల లక్ష్మీనారాయణ రెడ్డి ప్రజాపార్టీ

పశ్చిమ గోదావరి జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 ఏలూరు సీర్ల బ్రహ్మయ్య ఐక్య కాంగ్రెసు
2 దెందులూరు మూల్పూరి రంగయ్య ఐక్య కాంగ్రెసు
3 చోడవరం చోడగం అమ్మన్న రాజా ఐక్య కాంగ్రెసు
4 తాడేపల్లిగూడెం (జనరల్) శ్రీమత్ కిడాంబి వెంక్ట కృష్ణావతారం ప్రజాపార్టీ
5 ఉండి గాదిరాజు జగన్నాథరాజు ఐక్య కాంగ్రెసు
6 పెంటపాడు చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ఐక్య కాంగ్రెసు
7 తణుకు ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ ఐక్య కాంగ్రెసు
8 పెనుగొండ జవ్వాది లక్ష్మయ్య ఐక్య కాంగ్రెసు
9 నర్సాపురం గ్రంథి వెంకటరెడ్డి ఐక్య కాంగ్రెసు
10 కొవ్వూరు (జనరల్) అల్లూరు బాపినీడు ఐక్య కాంగ్రెసు
11 కొవ్వూరు (రిజర్వుడు) తానేటి వీరరాఘవులు ఐక్య కాంగ్రెసు
12 పోలవరం పుసులూరి కోదండరామయ్య ఐక్య కాంగ్రెసు
13 పాలకొల్లు (జనరల్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ఐక్య కాంగ్రెసు
14 పాలకొల్లు (రిజర్వుడు) దాసరి పెరుమాళ్ళు ఐక్య కాంగ్రెసు
15 భీమవరం నాచు వెంకట్రామయ్య ఐక్య కాంగ్రెసు
16 తాడేపల్లిగూడెం (రిజర్వుడు) నంబూరి శ్రీనివాసరావు ఐక్య కాంగ్రెసు

కృష్ణా జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 విజయవాడ దక్షిణ అయ్యదేవర కాళేశ్వరరావు ఐక్య కాంగ్రెసు
2 విజయవాడ ఉత్తర మరుపిళ్ళ చిట్టి ఐక్య కాంగ్రెసు
3 ఉయ్యూరు కాకాని వెంకటరత్నం ఐక్య కాంగ్రెసు
4 గన్నవరం పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు
5 జగ్గయ్యపేట పిల్లలమర్రి వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు
6 నూజివీడు మేకా రంగయ్యప్పారావు ఐక్య కాంగ్రెసు
7 దివి (జనరల్) శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహద్దరు ఐక్య కాంగ్రెసు
8 దివి (రిజర్వుడు) మల్లిపూడి రాజేశ్వరరావు ఐక్య కాంగ్రెసు
9 కంచికచర్ల మాగంటి రామయ్య ఐక్య కాంగ్రెసు
10 కైకలూరు కమ్మిలి అప్పారావు ఐక్య కాంగ్రెసు
11 తిరువూరు పేట బాపయ్య ఐక్య కాంగ్రెసు
12 గుడివాడ (రిజర్వుడు) వేముల కూర్మయ్య ఐక్య కాంగ్రెసు
13 గుడివాడ (జనరల్) అడుసుమిల్లి వెంకటసుబ్రహ్మణ్యం స్వతంత్ర
14 బందరు కొల్లిపర వెంకట రమణయ్యనాయుడు ఐక్య కాంగ్రెసు
15 మైలవరం వెల్లంకి విశ్వేశ్వరరావు కమ్యూనిస్టు
16 మల్లేశ్వరం పిన్నింటి మల్లేశ్వరరావు ఐక్య కాంగ్రెసు
17 కంకిపాడు చాగర్లమూడి రామకోటయ్య ఐక్య కాంగ్రెసు

గుంటూరు జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 గుంటూరు పట్టణ తెల్లాకుల జాలయ్య ఐక్య కాంగ్రెసు
2 గుంటూరు గ్రామీణ మేడూరి నాగేశ్వరరావు ఐక్య కాంగ్రెసు
3 అమ్మనబ్రోలు జాగర్లమూడి చంద్రమౌళి ఐక్య కాంగ్రెసు
4 ఒంగోలు (జనరల్) టంగుటూరి ప్రకాశం ఐక్య కాంగ్రెసు
5 పెదకాకాని గింజుపల్లి బాపయ్య ఐక్య కాంగ్రెసు
6 మంగళగిరి మేకా కోటిరెడ్డి ఐక్య కాంగ్రెసు
7 ఫిరంగిపురం కాసు బ్రహ్మానందరెడ్డి ఐక్య కాంగ్రెసు
8 బాపట్ల మంతెన వెంకటరాజు ఐక్య కాంగ్రెసు
9 నరసరావుపేట నల్లపాటి వెంకటరామయ్య ఐక్య కాంగ్రెసు
10 గురజాల మండవ బాపయ్య చౌదరి ఐక్య కాంగ్రెసు
11 పెదకూరపాడు గణపా రామస్వామిరెడ్డి ఐక్య కాంగ్రెసు
12 వేమూరు కల్లూరి చంద్రమౌళి ఐక్య కాంగ్రెసు
13 సత్తెనపల్లి వావిలాల గోపాలకృష్ణయ్య ఐక్య కాంగ్రెసు
14 తెనాలి ఆలపాటి వెంకట్రామయ్య ఐక్య కాంగ్రెసు
15 పొన్నూరు గోవాడ పరంధామయ్య ఐక్య కాంగ్రెసు
16 చీరాల ప్రగడ కోటయ్య ఐక్య కాంగ్రెసు
17 మార్టూరు బండ్లమూడి వెంకటశివయ్య ఐక్య కాంగ్రెసు
18 అద్దంకి నాగినేని వెంకయ్య ఐక్య కాంగ్రెసు
19 ఒంగోలు (రిజర్వుడు) తాళ్ళూరి జియ్యర్ దాసు ఐక్య కాంగ్రెసు
20 కూచినపూడి అనగాని భగవంతరావు ఐక్య కాంగ్రెసు
21 పరుచూరు కొల్లా రామయ్య ఐక్య కాంగ్రెసు
22 దుగ్గిరాల పుతుంబాక శ్రీరాములు ఐక్య కాంగ్రెసు
23 వినుకొండ నలబోలు గోవిందరాజులు ఐక్య కాంగ్రెసు
24 రేపల్లె ఎడం చెన్నయ్య ఐక్య కాంగ్రెసు
25 మాచర్ల మందపాటి నాగిరెడ్డి కమ్యూనిస్టు

నెల్లూరు జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 సర్వేపల్లి బెజవాడ గోపాలరెడ్డి ఐక్య కాంగ్రెసు
2 నందిపాడు కాశం వెంకటరెడ్డి స్వతంత్ర
3 దర్శి దిరిశాల వెంకటరమణారెడ్డి ఐక్య కాంగ్రెసు
4 వెంకటగిరి పాదిలేటి వెంకటస్వామిరెడ్డి ఐక్య కాంగ్రెసు
5 వెంకటగిరి (రిజర్వుడు) కమతం షణ్ముగం ఐక్య కాంగ్రెసు
6 కావలి బత్తిన రామకృష్ణారెడ్డి ప్రజాపార్టీ
7 కందుకూరు దివి కొండయ్య చౌదరి ఐక్య కాంగ్రెసు
8 గూడూరు (జనరల్) పిల్లేటి గోపాలకృష్ణారెడ్డి ఐక్య కాంగ్రెసు
9 గూడూరు (రిజర్వుడు) మేర్లపాక మునుస్వామి ఐక్య కాంగ్రెసు
10 ఉదయగిరి షేక్ మౌలానా సాహెబ్ ఐక్య కాంగ్రెసు
11 బుచ్చిరెడ్డిపాలెం (రిజర్వుడు) స్వర్ణ వేమయ్య కమ్యూనిస్టు
12 బుచ్చిరెడ్డిపాలెం (జనరల్) బస్వారెడ్డి శంకరయ్య కమ్యూనిస్టు
13 కొండపి నల్లమోతు చెంచురామా నాయుడు ఐక్య కాంగ్రెసు
14 కనిగిరి గుజ్జుల యల్లమందారెడ్డి కమ్యూనిస్టు
15 నెల్లూరు అనం చెంచుసుబ్బారెడ్డి ఐక్య కాంగ్రెసు
16 పొదిలి సానికొమ్ము కాశిరెడ్డి కమ్యూనిస్టు

చిత్తూరు జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 కాళహస్తి (జనరల్) నీలం సంజీవరెడ్డి ఐక్య కాంగ్రెసు
2 కాళహస్తి (రిజర్వుడు) పట్ర శింగరయ్య ఐక్య కాంగ్రెసు
3 మదనపల్లి టి. గోపాలకృష్ణయ్య గుప్తా ఐక్య కాంగ్రెసు
4 వడమాలపేట ఆర్.బి. రామకృష్ణరాజు స్వతంత్ర
5 వాయల్పాడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఐక్య కాంగ్రెసు
6 తిరుపతి రెడ్డివారి నాదమునిరెడ్డి ఐక్య కాంగ్రెసు
7 తిరుత్తణి (జనరల్) పసల గోపాలరెడ్డి ఐక్య కాంగ్రెసు
8 తిరుత్తణి (రిజర్వుడు) ఎం. దొరైకన్ను ఐక్య కాంగ్రెసు
9 పుంగనూరు (జనరల్) రాజా వీరబసవ చిక్కరాయలు ఐక్య కాంగ్రెసు
10 పుంగనూరు (రిజర్వుడు) ఆ. రత్నం ఐక్య కాంగ్రెసు
11 చిత్తూరు వరియంబాడి చిన్నమరెడ్డి ఐక్య కాంగ్రెసు
12 వేపంజేరి ఎస్.పి. చెంగల్రాయ నాయుడు ఐక్య కాంగ్రెసు
13 రామకృష్ణరాజుపేట ఎన్. రంగనాథ మొదలియార్ స్వతంత్ర
14 పీలేరు ఎన్. వెంకట్రామ నాయుడు ఐక్య కాంగ్రెసు
15 తంబళ్ళపల్లె టి.ఎన్. వెంకట సుబ్బారెడ్డి ఐక్య కాంగ్రెసు
16 కుప్పం దున్నేకుల రామబ్రహ్మం ఐక్య కాంగ్రెసు

కడప జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 కడప మహమ్మద్ రహంతుల్లా ఐక్య కాంగ్రెసు
2 లక్కిరెడ్డిపల్లె కడప కోటిరెడ్డి ఐక్య కాంగ్రెసు
3 పులివెందుల పెంచికల బసివిరెడ్డి ఐక్య కాంగ్రెసు
4 బద్వేలు బి రత్నసభాపతి శెట్టి ప్రజా సోషలిస్టు
5 జమ్మలమడుగు కుంద రామయ్య ఐక్య కాంగ్రెసు
6 రాయచోటి వై ఆదినారాయణరెడ్డి ఐక్య కాంగ్రెసు
7 రాజంపేట పోతురాజు పార్థసారథి ఐక్య కాంగ్రెసు
8 రాజంపేట (రిజర్వుడు) పాలా వెంకటసుబ్బయ్య ఐక్య కాంగ్రెసు
9 కమలాపురం నర్రెడ్డి శంభురెడ్డి ఐక్య కాంగ్రెసు
10 ప్రొద్దుటూరు కందుల బాలనారాయణరెడ్డి ఐక్య కాంగ్రెసు
11 మైదుకూరు బి రామారెడ్డి స్వతంత్ర

అనంతపురం జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 హిందూపురం (జనరల్) కల్లూరు సుబ్బారావు ఐక్య కాంగ్రెసు
2 అనంతపురం పొందుపాటి ఆంథోనిరెడ్డి ఐక్య కాంగ్రెసు
3 హిందూపురం (రిజర్వుడు) బి.రుక్మిణీదేవి ఐక్య కాంగ్రెసు
4 ధర్మవరం పప్పూరు రామాచార్యులు ఆంధ్రప్రజాపార్టీ
5 ధర్మవరం (రిజర్వుడు) కె.శాంతప్ప ఐక్య కాంగ్రెసు
6 పుట్లూరు తరిమెల రామచంద్రారెడ్డి ఐక్య కాంగ్రెసు
7 పెనుగొండ ఎగవీధి చిదంబరరెడ్డి ఐక్య కాంగ్రెసు
8 రాయదుర్గ ఎస్.సి.శేషాద్రి ఐక్య కాంగ్రెసు
9 గోరంట్ల పూల వెంకట రమణప్ప ఐక్య కాంగ్రెసు
10 నల్లమాడ పందుర్తి బయ్యపరెడ్డి ఐక్య కాంగ్రెసు
11 కదిరి కె.వి.వేమారెడ్డి ఐక్య కాంగ్రెసు
12 తాడిపత్రి చల్లా సుబ్బారాయుడు ఐక్య కాంగ్రెసు
13 గుత్తి (రిజర్వుడు) ఎం. రాజారామ్ ఐక్య కాంగ్రెసు
14 గుత్తి (జనరల్) సందా నారాయణప్ప ఐక్య కాంగ్రెసు

కర్నూలు జిల్లాసవరించు

నియోజక వర్గం విజేత పార్టీ
1 కర్నూలు మహబూబ్ ఆలీఖాన్ ఐక్య కాంగ్రెసు
2 ఎర్రగొండపాలెం నక్కా వెంకటయ్య ఐక్య కాంగ్రెసు
3 గిద్దలూరు పిడతల రంగారెడ్డి ఐక్య కాంగ్రెసు
4 నందికొట్కూరు (జనరల్) ఇ. అయ్యపురెడ్డి ఐక్య కాంగ్రెసు
5 నందికొట్కూరు (రిజర్వుడు) ఎన్.కె. లింగం ఐక్య కాంగ్రెసు
6 ఎమ్మిగనూరు కోట్ల విజయభాస్కరరెడ్డి ఐక్య కాంగ్రెసు
7 ఎమ్మిగనూరు (రిజర్వుడు) దామోదరం సంజీవయ్య ఐక్య కాంగ్రెసు
8 కొసిగి టి.జి. తిమ్మయ్యశెట్టి ఐక్య కాంగ్రెసు
9 నంద్యాల గోపవరం రామిరెడ్డి స్వతంత్ర
10 పత్తికొండ హనుమంతరెడ్డి ఐక్య కాంగ్రెసు
11 డోన్ బి.పి.శేషారెడ్డి స్వతంత్ర
12 ఆదోని జి.బుస్సన్న ప్రజా సోషలిస్టు
13 ఆలూరు హర్దగేరి రామలింగారెడ్డి ఐక్య కాంగ్రెసు
14 శిరువెళ్ళ చింతకుంట పి తిమ్మారెడ్డి ఐక్య కాంగ్రెసు
15 కోయిలకుంట్ల బి. వి. సుబ్బారెడ్డి స్వతంత్ర
16 మార్కాపురం కందుల ఓబులరెడ్డి ఐక్య కాంగ్రెసు

ఇవి కూడా చూడండిసవరించు

 1. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1957)
 2. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1962)
 3. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1967)
 4. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1972)
 5. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1978)
 6. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)
 7. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)
 8. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)
 9. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)
 10. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1999)
 11. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)
 12. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)
 13. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2014)
 14. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2019)
 15. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
 16. తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)

మూలాలుసవరించు

 1. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలెక్షన్స్ రిజల్ట్స్ ఇన్ 1955". Archived from the original on 21 Dec 2013.
 2. "ఆంధ్ర ప్రదేశ్లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్స్ - అఫిషియల్ రిపోర్ట్" (PDF). 1957. Archived from the original (PDF) on 2 Jul 2019.
 3. ఎన్, సత్యనారాయణరావు (1955). ఆంధ్ర శాసనసభ్యులు. గుంటూరు: ఎన్. సత్యనారాయణరావు.