ఆచవరం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని గ్రామం

ఆచవరం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 333., ఎస్.టి.డి.కోడ్ = 08677.

ఆచవరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,394
 - పురుషులు 1,210
 - స్త్రీలు 1,184
 - గృహాల సంఖ్య 645
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలుసవరించు

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, పెదపాడు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

లావణ్య పబ్లిక్ స్కూల్, మండల పరిషత్ ఉన్నత పఠశాల, ఆచవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన కొత్తూరు మోజెస్ ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లిదండ్రులిద్దరూ రోజువారీ కూలిపనులకు వెళితేగానీ, వారికి ఆ పూట గడవదు. చదువుకునే ఆర్థిక స్తోమత లేకపోయినా మండవల్లిలోని బి.సి.బాలుర వసతిగృహంలో ఉంటూ, అక్కడే జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుకొనుచున్నాడు. ఇతడు చదువుతోపాటు ఆటలలోనూ విశేషంగా రాణించుచూ, తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుచుచున్నాడు. నిరంతర కృషి, పట్టుదలతోనూ, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనూ, ఈతడు, రాష్ట్రంలోని పలు జిల్లాలలో నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించాడు, లెక్కలేనన్ని ప్రశంసాపత్రాలు అందుకున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని విశేష ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. ఇతడు జనవరి/2015లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో, రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించును. [2]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,394 - పురుషుల సంఖ్య 1,210 - స్త్రీల సంఖ్య 1,184 - గృహాల సంఖ్య 645

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2378.[2] ఇందులో పురుషుల సంఖ్య 1205, స్త్రీల సంఖ్య 1173, గ్రామంలో నివాసగృహాలు 556 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Achavaram". Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

[2] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-2; 9వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆచవరం&oldid=2852172" నుండి వెలికితీశారు