ఆత్మకూరు మండలం (హన్మకొండ జిల్లా)

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం


ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1]  2016 పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2][3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

ఆత్మకూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ, ఆత్మకూరు స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, ఆత్మకూరు స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, ఆత్మకూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°04′18″N 79°44′19″E / 18.071791°N 79.738585°E / 18.071791; 79.738585
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండల కేంద్రం ఆత్మకూరు (హన్మకొండ)
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,540
 - పురుషులు 30,063
 - స్త్రీలు 29,477
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.21%
 - పురుషులు 66.39%
 - స్త్రీలు 39.75%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 59,540- పురుషుల సంఖ్య 30,063 - స్త్రీల సంఖ్య 29,477, అక్షరాస్యత మొత్తం 53.21% - పురుషుల సంఖ్య 66.39% - స్త్రీల సంఖ్యు 39.75% 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 99 చ.కి.మీ. కాగా, జనాభా 33,032. జనాభాలో పురుషులు 16,611 కాగా, స్త్రీల సంఖ్య 16,421. మండలంలో 8,768 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మలక్‌పేట్
  2. కొత్తగట్టు
  3. అగ్రంపహాడ్
  4. పెద్దాపూర్
  5. చౌడ్లపల్లి
  6. కామారం
  7. పెంచికల్‌పేట్
  8. ఆత్మకూరు
  9. బ్రాహ్మణపల్లి
  10. హౌస్ బుజుర్గ్
  11. కటాక్షపూర్
  12. నీరుకుళ్ళ

మండలం లోని ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు