ఆదిత్య దేవిలాల్
ఆదిత్య దేవిలాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
ఆదిత్య దేవిలాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | దబ్వాలి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఆదిత్య దేవి లాల్ మాజీ ఉప ప్రధాన మంత్రి & హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవీలాల్ మనవడు.[2]
రాజకీయ జీవితం
మార్చుఆదిత్య దేవిలాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ సిహాగ్ చేతిలో 15,64 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి,[3] 2024 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమిత్ సిహాగ్ చౌతాలా పై 610 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Tribune (25 October 2024). "Newly elected Haryana MLAs to take oath today" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Financialexpress (8 September 2024). "BJP leader Aditya Devi Lal joins INLD, shakes up Haryana assembly polls" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Dabwali". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ Hindustantimes (8 October 2024). "Former Haryana CM Devi Lal's grandson Aditya Devi Lal wins against Congress' Amit Sihag in Dabwali by 610 votes". Retrieved 2 November 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Haryana Election 2024: Aditya Devilal of INLD Leads In Dabwali Constituency" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.