అపేక్ష [ apēkṣa ] apēksha. సంస్కృతం n. Expectation, hope, wish, desire. ఆశ. తదపేక్షయా than that, with reference to that. అపేక్ష యాగజము బలవత్తరము as regards the horse the elephant is strong, i.e., the elephant is stronger than the horse. అపేక్షించు apēkshinṭsu. v. a. To covet, long for, wish for. ఆసపడు, కోరు. అపేక్షణీయము or అపేక్ష్యము apēkshaṇīyamu [Skt.] adj. Desirable.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆపేక్ష&oldid=2159779" నుండి వెలికితీశారు