ఆప్టికల్ రిజల్యూషన్

(ఆప్టికల్ స్పష్టత నుండి దారిమార్పు చెందింది)


ఆప్టికల్ రిజల్యూషన్ ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎంత స్పస్టంగా చూడగలమో తెలుపుతుంది.ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని రుపొందించెందుకు వడే ఉపకరణాలు;కెమరా, టెలిస్కఓప్, మైక్రొస్కోప్ మొ||. ఈ ఉపకరణాలో విది భాగాలైన లెంసె, రికొర్డర్, మొ|| ఆప్టికల్ రిజల్యూషన్ నిర్దరించేందుకు దోహదపడతాయి.

ఆప్టికల్ స్పష్టత అనేది మనము ఒక వస్తువుని ఎంత స్పస్టముగా చుడగలమో తెలియజేస్తుంది.ఇది వస్తువులను స్పస్టముగా చుచుటకు ఉపయొగపడుతుంది
కెమొరా కటకం

లాటరల్ రిజల్యూషన్ మార్చు

లాటరల్ రిజల్యూషన్ అనేది ప్రత్యేకమయిన రెండు పాయింట్లు దూరము మీద ఆధార పడి ఉంటుది. ఈ దూరమును rఅంటారు.

 [1]

r అనగా రెసొల్వబల్ పాయింట్లు మధ్య కనీస దూరము.

  అనగా తరంగదైర్ఘ్యం
  రేడియెటింగ్ పాయింట్లు మధ్య ఉన్న వక్రీభవన సూచిక
 
  సంఖ్యా ద్వారము
ఈ ఫొర్ములా కాన్ఫోకల్ మిక్రొస్కొప్ నకు మాత్రమే పనిచెయును. కాని దీనిని సామన్య మిక్రొస్కొప్ లో కుడాను ఉపయొగించవచ్చును.

సెన్సార్ రిజల్యూషన్(ప్రాదేశిక) మార్చు

కొన్ని ఆప్టికల్ సెన్సార్లు ఎలెక్త్రొ మగ్నెటిక్ శక్తి లోని స్పేషియల్ తెడాలను కనుగొనడానికి ఉపయొగిస్తున్నరు. ఇవి ఫొటొ గ్రాఫిక్ ఫిల్మ్ల లోను, (CCD, CMOS) డివైసెస్ లలోను, ఇంఫ్రరెడ్ డెటెక్టర్ ల లోను, ( PtSi and InSb) ట్యూబ్ డెటెక్టర్ ల లోను ఉపయొగిస్తున్నరు. స్కానింగ్ డెటెక్టర్ ల లోను ఉపయొగిస్తున్నరు.

వాతావరణ స్పష్టత మార్చు

సిస్టమ్స్ దూర వాతావరణములో ఉన్న వస్తువులను చూడడాములో సమస్య ఎర్పడుతుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

బాహ్య లింకులు మార్చు