ఆరేసుకోబోయి పారేసుకున్నాను

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ హరీ హరీ... కోకెత్తు కెళ్ళింది కొండ గాలీ... నువ్వు కొంటె చూపు చూస్తుంటే చలీ చలీ అనే పాట ఎన్. టి. రామారావు, జయప్రద నటించిన అడవిరాముడు సినిమా లోనిది.

బాహ్య లంకెలుసవరించు

  • యూటూబ్ లో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటను వీక్షించండి