ఆర్థిక రంగం అనగా ఆదాయ వ్యయాల నిర్వహణ అని స్థూలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంస్థయొక్క లావాదేవీలను నిర్వహంచుట, విశ్లేషించుట, తనిఖీలు, నియంత్రణ సంస్థలతో పనిచేయుట ముఖ్యమైనవి. సాధారణ లెడ్జెర్ తయారి, సంవత్సరాంత తనిఖీ, పన్నుల చెల్లింపు, జీతభత్యాల నిర్వహణ, కంపెనీ ఆర్థిక నిర్వహణ, కంపెనీ నివేదికలు, బోర్డు సమావేశాల నిర్వహణ, అవసరాన్నిబట్టి (అడ్హాక్) నివేదికలు, సంస్థ అంతర్గత లావాదేవీల బేరీజు లాంటి పనులు చేయబడతాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై

ప్రధాన సంస్థలు

మార్చు

రిజర్వ్ బ్యాంకుతో మొదలుకొని వివిధ బ్యాంకులు, ప్రతి సంస్ధ

ఉద్యోగ స్థాయిలు

మార్చు
బ్యాంకులు

క్లర్క్ (గుమస్తా),ప్రొబేషనరీ ఆఫీసర్, బ్రాంచి మేనేజర్

ఆర్థశాస్త్రం

ఫైనాన్స్ ఎనలిస్ట్,డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్,ఫైనాన్స్ మేనేజర్

గణాంకాలు(అకౌంట్లు)

అకౌంటు ఎక్జెక్యూటివ్, అకౌంటెంటు, అకౌంట్స్ అధికారి, ఛార్టర్డ్ అకౌంటెంట్, టాక్సేషన్ మేనేజర్

ఉద్యోగానికి అర్హతలు

మార్చు

బి కామ్, సి.ఎ (ఆకౌంటు ఉద్యోగాలు) ఏదైనా డిగ్రీ (ఇతర బ్యాంకు ఉద్యోగాలు)

ఉపాధికి శిక్షణ, తోడ్పాటు

మార్చు

కంప్యూటర్ల వినియోగం ఎక్కువైనందున, అకౌంటింగ్ కంప్యూటర్ పాకేజీలో శిక్షణ పొందితే ఉద్యోగవకాశాలు సులభంగా దొరుకుతాయి. బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ప్రవేశపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.

వనరులు

మార్చు