ఆర్. కృష్ణసామి నాయుడు

రా.కి. అని పిలువడే ఆర్. కృష్ణసామి నాయుడు (జనవరి 5, 1902 - అక్టోబర్ 30, 1973) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, అభ్యుదయ కర్షకుడు, ప్రముఖ సంఘ సేవకుడు. తమిళ శ్లోకాలలో ఆసక్తి, పుస్తకాలు చదవడం, కర్ణాటక సంగీతంలో ఆసక్తి.

ఆర్. కృష్ణసామి నాయుడు దిద్దుబాటు
R. Krishnasamy Naidu
ரா. கிருஷ்ணசாமி நாயுடு
ఆర్. కృష్ణసామి నాయుడు

ఆర్. కృష్ణసామి నాయుడు దిద్దుబాటు


వ్యక్తిగత వివరాలు

జననం (1902-01-05)1902 జనవరి 5
P.Ramachandrapuram , శ్రీవిల్లి పుత్తూరు, తమిళనాడు, భారత దేశము
మరణం 1973 అక్టోబరు 30(1973-10-30) (వయసు 72)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు

1922 లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరాడు. శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో 1930 లో ఖైదు కాబడ్డాడు. 1952 లో "ఎధిర్ కో టై" నియోజకవర్గం నుండి మొట్ట మొదటి మద్రాసు శాసనసభకి ఎంపికయ్యారు. 1957 ఎన్నికలలో శ్రీవిల్లి పుత్తూరు నియోజకవర్గం నుండి తమిళనాడు శాసన సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1962 ఎన్నికలలో రాజాపాలయం నియోజకవర్గం నుండి తమిళనాడు శాసన సభ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1][2][3]

1962 లో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు [4][5]

సూచనలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-09-04. Retrieved 2011-11-14.
  2. "1957 Madras State Election Results, Election Commission of India" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2011-11-14.
  3. "1962 Madras State Election Results, Election Commission of India" (PDF). Archived from the original (PDF) on 2010-10-07. Retrieved 2011-11-14.
  4. "Tamil Nadu Congress presidents, Official website". Archived from the original on 2011-10-09. Retrieved 2011-10-27.
  5. https://archive.today/20120731102159/www.dinamani.com/images/pdf/impressions/september/30sep1963.jpg

బయటి లింకులు మార్చు