ఆలయ దీపం 1985లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా 1984 తమిళ చిత్రమైన ఆలయదీపం నకు రీ మేక్ చిత్రం. శ్రీలక్ష్మి ఫిల్ం కంబైన్స్ పతాకంపై ఎన్.ఆర్.అనూరాధాదేవి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుజాత, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.

ఆలయదీపం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం మురళీమోహన్,
సుజాత,
నూతన్ ప్రసాద్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిల్మ్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
 
అనూరాధా దేవి
  • ఆకాశాం ఎరుగని సూర్యోదయం..
  • ముద్దియ్యనా మురిపించనా..
  • పగలూ రాత్రీ వెలిగే తారకు..
  • పైపైకి దూకిందమ్మా ఈడు.
  • పున్నమి జాబిలి వెన్నెల వెలుగులు

   

మూలాలు

మార్చు
  1. "Aalaya Deepam(1985), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-16.[permanent dead link]

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆలయదీపం&oldid=4209878" నుండి వెలికితీశారు