ఆలుమగలు (1957 సినిమా)

ఆలుమగలు
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణారావు
తారాగణం జగ్గయ్య,
జానకి,
రమణారెడ్డి,
గిరిజ,
ఛాయాదేవి,
వై.వి. రాజు
సంగీతం కె.వి. మహదేవన్
నిర్మాణ సంస్థ ఎం.ఏ.వి.పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఆడుకో నా తండ్రి ఆడుకో నాగరాజు నీడలో నవ్వుతూ ఆడుకో - సుశీల
  2. ఎందుకూ కవ్వించేదెందుకు ఈ హృదయం కదిలించి కరిగించే - ఘంటసాల, ఎస్. జానకి
  3. చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలొ వింతలోకమురా - ఘంటసాల
  4. రాలిపోయిన ఓ రోజా నీరాయిది ఎరుగడు నీరాజా - ఎస్. జానకి, ఎ.పి. కోమల
  5. సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - సుశీల, ఘంటసాల

వనరులుసవరించు