ఆవులవారిపాలెం (గుడ్లూరు)

ఆవులపాలెం (గుడ్లూరు), ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 281., ఎస్.టి.డి.కోడ్ = 08598.

పర్యాటకంసవరించు

ఇది సముద్రతీర గ్రామం. ఇక్కడి సముద్రతీరం ప్రశాంతతకూ ఆహ్లాదకర వాతావరణానికీ పేరొందినది. ఇక్కడి సముద్రతీరం నిత్యం మత్స్యకారులతో సందడిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మత్స్యకారుల వద్ద నేరుగా చేపలను కొనుగోలు చేయుటకు వీలుగా ఉంటుంది. ఈ గ్రామంలో సముద్రతీరానికి దగ్గరలోనే మంచినీటి బావులున్నవి. ఇవి పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడుతవి. ఇక్కడ కొద్దిపాటి వసతులు కలిగించినచో పర్యాటకులు అధికంగా విచ్చేయుటకు అవకాశం ఉంది. []

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2017,ఆగస్టు-14; 8వపేజీ.