ఆశా బోర్డోలోయ్

అస్సామీ సినిమా నటి, మోడల్, రాజకీయ నాయకురాలు.

ఆశా బోర్డోలోయ్, అస్సామీ సినిమా నటి, మోడల్, రాజకీయ నాయకురాలు. జాతీయ అవార్డు గెలుచుకున్న కొత్తనోడి సినిమాలో మాలతి పాత్రతో గుర్తింపు పొందింది.[1][2][3]

ఆశా బోర్డోలోయ్
ఆశా బోర్డోలోయ్ (2015)
జననం
విద్యబిఏ
వృత్తినటి, మోడల్, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • కొత్తనోడి
  • ద్వార్
  • జీవన్ బాటర్ లోగోరి
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
సాంస్కృతిక కమిటీ ఇన్‌ఛార్జ్‌, భారతీయ జనతా యువమోర్చా
Assumed office
2 సెప్టెంబరు 2020

ప్రారంభ జీవితం, విద్య మార్చు

ఆశా బోర్డోలోయ్ అస్సాం రాష్ట్రం, నాగావ్ జిల్లాలోని బర్హంపూర్‌లో జన్మించింది.

రాజకీయ జీవితం మార్చు

బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో చేరింది. ప్రస్తుతం భారతీయ జనతా యువమోర్చా సాంస్కృతిక కమిటీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నది.[4][5][6]

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా దర్శకుడు
2004 మోనోట్ బిరినార్ జుయి అశోక్ కుమార్ బిషయా
2009 జీవన్ బాటర్ లోగోరి తిమోతి దాస్ హంచె
2013 ద్వార్ బిద్యుత్ చక్రవర్తి
2015 కొత్తనోడి భాస్కర్ హజారికా

టెలివిజన్ మార్చు

  • జున్‌బాయి
  • అనురాగ్
  • క్సాహు బువారీ
  • ఉమల్ బుకుర్ క్షేజర్ కహినీ
  • సబ్ద
  • జీవోన్ డాట్ కామ్
  • ముఖా
  • అంజలి

రంగస్థల నాటకాలు మార్చు

  • సిరాజ్

మూలాలు మార్చు

  1. "Assamese film 'Kothanodi' is a set of grim tales involving infanticide, witchcraft and possession". Scroll (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "And the river flows to tell the tales: Kothanodi". The Hindu (in ఇంగ్లీష్). Archived from the original on 2016-11-13. Retrieved 2022-02-09.
  3. "Asha Bordoloi-website launched". The Telegraph (in ఇంగ్లీష్). India. Retrieved 2022-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Assam actor Asha Bordoloi who took part in anti-CAA agitation joins BJP party". The Sentinel (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2020. Retrieved 2022-02-09.
  5. "Actress Asha Bordoloi, Singer Vidyasagar Join BJP". Pratidin Time (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Assam artistes Vidya Sagar, Asha Bordoloi join BJP". News Live (in ఇంగ్లీష్). Retrieved 2022-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు మార్చు