ఆసిఫ్‌నగర్ మండలం (హైదరాబాదు జిల్లా)

తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం
(ఆసిఫ్‌నగర్, హైదరాబాదు నుండి దారిమార్పు చెందింది)

ఆసిఫ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాకు చెందిన మండలం.[1][2]

ఆసిఫ్‌నగర్
మండలం
ఆసిఫ్‌నగర్ is located in Telangana
ఆసిఫ్‌నగర్
ఆసిఫ్‌నగర్
Location in Telangana, India
Coordinates: 17°23′22″N 78°27′10″E / 17.3894°N 78.4527°E / 17.3894; 78.4527
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500028
Vehicle registrationటిఎస్ 11
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం

ఇది పాతబస్తీలో భాగం. ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3].ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, ఆసిఫ్‌నగర్ మండల విస్తీర్ణం 13.19 చ.కి.మీ., జనాభా 442229.

చరిత్ర మార్చు

1724లో మొఘలుల నుండి నిజాం గోల్కొండను స్వాధీనం చేసుకున్న తరువాత, నిజాం ఒక గ్రామంలోని కోట సమీపంలో నివసించాడు. తరువాత అది ఆసిఫ్‌నగర్ పేరుగా మార్చబడింది.

ప్రసిద్ధి మార్చు

ఆసిఫ్‌నగర్ ఫర్నీచర్ శిల్పాలకు ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో తయారుచేసిన ఫర్నీచర్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతుంది.

రవాణా వ్యవస్థ మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆసిఫ్‌నగర్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

పరిసరప్రాంతాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.
  4. ఆంధ్రభూమి, హైదరాబాదు (28 August 2018). "సాయంత్రం 5గంటల వరకు 'కంటివెలుగు'". Archived from the original on 29 September 2018. Retrieved 29 September 2018.

వెలుపలి లంకెలు మార్చు