ఆస్మా జహంగీర్

పాకిస్థాన్ కి చెందిన సామాజికవేత్త మరియు న్యాయవాది

ఆస్మా జహంగీర్ ( జననం : జనవరి 27, 1952 - ఫిబ్రవరి 11, 2018 ) పాకిస్థాన్కి చెందిన సామాజికవేత్త, న్యాయవాది.[1]

ఆస్మా జహంగీర్
عاصمہ جہانگیر
జననంజనవరి 27, 1952 - ఫిబ్రవరి 11, 2018
పాకిస్థాన్
జాతీయతపాకిస్థానీయురాలు
వృత్తిసామాజికవేత్త , న్యాయవాది

బాల్యం, విద్యాబ్యాసం మార్చు

ఈమె 1952, జనవరి 27 రోజున పాకిస్థాన్ దేశంలో జన్మించారు.

జీవిత విశేషాలు మార్చు

పురస్కారాలు మార్చు

మరణం మార్చు

2018 ఫిబ్రవరి 11 రోజున లాహోర్ లోని ప్రవేట్ ఆసుపత్రిలో గుండె పోటుతో మరణించారు.

మూలాలు మార్చు

  1. అస్మా జహంగీర్. "Pak activist Asma Jahangir dies of cardiac arrest". ఈనాడు ఇండియా. www.eenaduindia.com. Retrieved 12 February 2018.[permanent dead link]