ఇంటింటి భాగోతం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఇంటింటి భాగోతం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.సత్యం
తారాగణం శ్రీవిద్య,
మోహన్‌బాబు,
తులసి
సంగీతం వాసూ రావు
నిర్మాణ సంస్థ పద్మ ప్రభు ఫిల్మ్స్
భాష తెలుగు