ఇంటి నెం.13 1989, ఆగష్టు 11న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ హారర్ సినిమా అదే సంవత్సరం విడుదలైన మలయాళ సినిమా కల్పనా హౌస్‌కు తెలుగు డబ్బింగ్. ఇదే సినిమా తమిళ భాషలో అమావాసై ఇరవిల్ అనే పేరుతోను, హిందీ భాషలో బంగ్లా నెం 666 పేరుతోను డబ్ చేయబడింది. ఈ చిత్రానికి అనుమాలిక్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు.

ఇంటి నెం 13
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రకుమార్
రచనపి.చంద్రకుమార్
స్క్రీన్ ప్లేపి.చంద్రకుమార్
నిర్మాతకె.వెంకటేశ్వరరావు
తారాగణంకపిల్ దేవ్
షఫీక్
దివ్యవాణి
అభిలాష
ఛాయాగ్రహణంపి.సుకుమార్
కూర్పుకె.రాజగోపాల్
సంగీతంఅను మాలిక్
నిర్మాణ
సంస్థ
కోనేరు ఇంటర్నేషనల్
విడుదల తేదీ
11 ఆగస్టు 1989 (1989-08-11)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను రాజశ్రీ రచించగా అనూ మాలిక్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]

  1. వచ్చింది అమావాస్య
  2. వయసు వున్న దానిని
  3. ఉన్నాను ఉంటాను
  4. ఓ చిన్నదాన్ని నేనే
  5. హే అదే అందం

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Inti No 13 (P. Chandra Kumar) 1989". ఇండియన్ సినిమా. Retrieved 22 November 2022.
  2. వెబ్ మాస్టర్. "INTI NO. 13 (1989) SONGS". MovieGQ. Retrieved 22 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంటి_నెం.13&oldid=4202693" నుండి వెలికితీశారు