ఇమేజ్ ఎడిటింగ్ photo s


ఉపకరణాలుసవరించు

మృదులాంతకం లేక సాఫ్టువేరు (Software)

హార్డువేర్ (Hardware)

లేయర్లు లేదా పొరలుసవరించు

లేయర్లు అంటే ఒక దానిక్రింద ఒకటిగా ఉన్న వస్తువుల(ఇక్కడ చిత్రాలు, అక్షరాలు, రంగులు ప్రత్యేక మార్పులు మొదలగునవి అనుకుందాం) సమూహం. ఉదాహరణగా ఉల్లిపాయ కాని కాబేజీ కాని అడ్డంగా కోసినపుడు మనకు కనిపించే పొరలు చెప్పుకోవచ్చు. ఈ లేయర్ల ద్వారా మనకు కావలసినట్టు ఒక చిత్రాన్ని కాని కొన్ని చిత్రాలని కాని సులభంగా మార్చగలము. లేయర్ల గురించి తెలీకపోతే ఇమేజ్ ఎడిటింగ్ చేయటం చాలా గందరగోళంగా ఉంటుంది.

ఇప్పుడు సచిత్రంగా వివరంగా తెలుసుకుందాం.

చిత్ర్రాన్ని కత్తరింపుసవరించు

ఒక పెద్ద చిత్రములోని కావలసిన కొంత బాగాన్ని సులభంగా కత్తరించుకోవటం.ఉదాహరణకు:

 
ఒక పెద్ద చిత్రం
 
ఒక పెద్ద చిత్రం నుండి కత్తరించిన భాగం(లిల్లి పుష్పం)


చిత్రంలో అవసరంలేనివి తీసివేతసవరించు

దాదాపు అన్ని ఇమేజ్ ఎడిటింగు సాఫ్టువేర్లు "క్లోనింగ్" అనే ఒక పరికరం ద్వారా, చిత్రాలలో ఉన్నా అనవసరమైన కొమ్మలూ వగైరాలను తీసేయగలిగే అవకాశం కల్పిస్తాయి. ఇలా చిత్రం నుండి అనవసరపు వస్తువులను కనిపించకుండా చేయడం వలన మనం ఆ చిత్రంలో చూపించాలనుకున్న వస్తువుపైనే దృష్టిని పెట్టగలుగుతాము.

 
పుష్పం చిత్రం ఫైభాగం లోవున్న కొమ్మని గమనించండి (అసలయిన చిత్రం)
 
ఇప్పుడు మీ దృష్టంతా మధ్యలో ఉన్న భూగోళంపైనే ఉంటుంది


రంగుల మార్చటంసవరించు

ఉదాహరణకు:రంగుల ఫోటోని నలుపు తెలుపు ఫోటోగా(black & white), నలుపు తెలుపు ఫోటోని రంగుల ఫోటోగా(color),అందులో(ఫొటోలో) కొంత భాగాన్ని రంగులలో లేక నలుపు తెలుపు గా మార్చవచ్చు.

చిత్ర్రాన్ని తక్కువ ఎక్కువగా మార్చటం (Image gradient)సవరించు


ఇవి కూడా చూడండిసవరించు