ఇరటోస్తనీస్ జల్లెడ

ఎరటోస్తనీస్ జల్లెడ అనేది గణిత శాస్త్రంలో ఒకటి నుంచి ఒక పరిధిలోపు ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ఉపయోగించే ఒక సులభమైన, ప్రాచీనమైన పద్ధతి. దీన్ని ఏరటోస్తనీస్ అనే ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త రూపొందించాడు. ఆయన ఇవే కాక ఇంకా చాలా గణితావిష్కారాలను కావించాడు కానీ, అన్నీ అంతరించి పోయాయి. నికోమాకస్ అనే గణిత శాస్త్రవేత్త రచించిన ఇంట్రడక్షన్ టు అరిథ్‌మెటిక్ అనే పుస్తకంలో ఎరటోస్తనీస్ జల్లెడ గురించి వ్రాశాడు.

ఎరటోస్తనీస్ జల్లెడ పద్ధతి ఒక సంఖ్యలోపు గల మొత్తం ప్రధాన సంఖ్యలన్నింటినీ కనుగొనడానికి ఒక ప్రాచీన పద్ధతి, సులభమైన పద్ధతి. దీని తరువాత వచ్చిన అట్కిన్ జల్లెడ పద్ధతి దీని కన్నా వేగమైనది, క్లిష్టతరమైనది. ఎరటోస్తనీసు జల్లెడ క్రీపూ 3వ శతాబ్దానికి చెందిన ఎరటోస్తనీస్ అనే ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త చే రూపొందించబడింది

మూలాలు మార్చు

ఇరటోస్తనీస్ ఈ దశలను అనుసరించాడు:

1. అన్ని సరి సంఖ్యలను కొట్టండి (సంఖ్యలను 2తో భాగించవచ్చు).

2. 3 యొక్క గుణిజాలను కొట్టివేయండి. (సూచన: డిజిటల్ మూలం (అంకెల మొత్తం 3 యొక్క గుణకం అయితే, సంఖ్య 3తో భాగించబడుతుంది.

3. 5 యొక్క గుణిజాలు 0 లేదా 5తో ముగుస్తాయి. వాటిని కొట్టండి.

4. వంద-చార్ట్ కోసం, 7 యొక్క మిగిలిన గుణిజాలు కొట్టబడతాయి: 49, 77, 91.

5. అతను 1ని కొట్టడం మర్చిపోయాడు (1కి ఒకే ఒక అంశం ఉంది: 1).

క్రిందకపట్టికనిని చూడు:

Sieve of Eratosthenes on a Hundred Chart
1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27 28 29 30
31 32 33 34 35 36 37 38 39 40
41 42 43 44 45 46 47 48 49 50
51 52 53 54 55 56 57 58 59 60
61 62 63 64 65 66 67 68 69 70
71 72 73 74 75 76 77 78 79 80
81 82 83 84 85 86 87 88 89 90
91 92 93 94 95 96 97 98 99 100