ఇరుకుపాలెం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

ఇరుకుపాలెం, పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం . ఈ చిన్న గ్రామం సత్తెనపల్లి నుండి 3 కి.మీ దూరంలో, మదాల నుండి 2 కి.మీ. దూరంలో, ఆ రెండు వూళ్ళమధ్య ఉంది.

ఇరుకుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఇరుకుపాలెం is located in Andhra Pradesh
ఇరుకుపాలెం
ఇరుకుపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°22′31″N 80°08′02″E / 16.375393°N 80.133786°E / 16.375393; 80.133786
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం ముప్పాళ్ళ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522403
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు