ఇల్లు ఇల్లాలు

ఇల్లు ఇల్లాలు
(1972 తెలుగు సినిమా)
TeluguFilmPoster Illu Illau.JPG
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ
కృష్ణంరాజు,
గుమ్మడి
కాంతారావు
రాజబాబు,
వాణిశ్రీ,
రమాప్రభ,
సూర్యకాంతం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నందిని ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఆకు పచ్చని చేలు అల్లో నేరెళ్ళు ఆపైన పైరగాలి ఆల్లోనేరెళ్ళు - పి.సుశీల - రచన: సినారె
  2. ఆలు మగల అన్యోన్యం అంతులేని ఆనందం పండిన వలపుల - పి.సుశీల - రచన: ఆరుద్ర
  3. ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలె ఇంటికి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: అప్పలాచార్య
  4. పల్లెటూరు మన భాగ్యసీమరా పాడిపంట- పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
  5. వినరా సూరమ్మ కూతురు మగడా - ఎస్.జానకి, రాజబాబు - రచన: అప్పలాచార్య
  6. హాయిగా మత్తుగా ఆడవే అందాల భామ ఆడేక చూపించు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు