ఇల్లే స్వర్గం 1981లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గార్ల సత్యనారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్ , మాధవి, నాగభూషణం నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.[1]

ఇల్లే స్వర్గం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గార్ల సత్యనారాయణ మూర్తి
తారాగణం చంద్రమోహన్ ,
మాధవి,
నాగభూషణం
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ నటరాజా ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు


నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

  • జీవితమే ఒక సెలయేరు - అది సుధాప్రవాహం[2] రచన:శ్రీశ్రీ
  • బతకాలా? చావాలా? అతీగతీ లేని జనం ఆకలితో చీకటితో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:శ్రీశ్రీ
  • ఏవో ఏవో ఆశించావు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:శ్రీశ్రీ
  • మేలుకో రామా - వాణీ జయరాం - రచన:కృష్ణశాస్త్రి
  • చీకటి తెర తొలగించి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:కృష్ణశాస్త్రి

మూలాలు మార్చు

  1. "Ille Swargam (1981)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.