ఇష్టము

(ఇష్టం నుండి దారిమార్పు చెందింది)

ఇష్టము [ iṣṭamu ] ishṭamu. సంస్కృతం n. Wish, inclination, liking, pleasure, choice.

  • ఇష్టము. adj. Desired, dear, beloved. ఇష్టమయిన దాకా as long as one liked.
  • ఇష్టదేవత ishṭadēvata. A patron saint or tutelary god.
  • ఇష్టసఖి n. ఇష్టమైన సఖి.
  • ఇష్టపడు ishṭa-paḍu. v. n. To wish. To consent.
  • ఇష్టాగోష్ఠిగా ishṭā-gōshṭṭhi-gā. adv. Agreeably, comfortably.
  • ఇష్టాలాపము ishṭā-lāpamu. n. Pleasant conversation.
  • ఇష్టి ishṭi. n. Wish. inclination. A sacrifice, rite, ceremony. కోరిక, యజ్ఞము,
  • ఇష్టించు ishṭinṭsu. v. a. To desire, wish for. BD. iv. 1051.
  • ఇష్టుడు ishṭuḍu. n. A friend మిత్రుడు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇష్టము&oldid=2159784" నుండి వెలికితీశారు