ఇ.జి. సుగవనం గత 15 వ లోక్ సభలో తమిళనాడు లోని కృష్ణగిరి లోక్ సభ నియోజక వర్గం నుండి డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి లోక్ సభ సభ్యునిగా కొనసాగారు.[1]

సుగవనం ఇ.జి.

నియోజకవర్గము Krishnagiri

వ్యక్తిగత వివరాలు

జననం (1957-11-13) 13 నవంబరు 1957 (వయస్సు 63)
Krishnagiri, తమిళనాడు
రాజకీయ పార్టీ DMK
జీవిత భాగస్వామి Amsaveni
సంతానము 1 son and 1 daughter
నివాసము Krishnagiri
September 22, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4146

బాల్యంసవరించు

ఇ.జి. సుగవనం నవంబరు 13 వ తారీఖున 1957 వ సంవత్సరంలో తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలోని బరుగూర్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: గోవింద రాజన్, మణీమేఖలై. వీరు బెంగళూరు లోని నిజలింగప్ప కళాశాలలో చదివి ఫార్మసిలో డిప్లోమా పొందారు.

కుటుంబముసవరించు

వీరు అక్టోబరు 28... 1992 వ సంవత్సరంలో హంసవేణిని వివాహ మాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తానముసవరించు

వీరు 1996లో బర్గూరు శాసనసభ నియోజకవర్గము నుండి డి.ఎం.కె తరపున అప్పటి ముఖ్యమంత్రియు అన్నా డి.ఎం.కె. సాధారణ కార్యదర్శియునైన జయలలిత పై పోటీ చేసి ఆమెను ఓడించి ఖ్యాతి గడించారు. ఆ తర్వాత 2004 లో ప్రస్తుత 15 వ లోక్ సభలో తమిళనాడు లోని కృష్ణగిరి పార్లమెంటరీ నియోజిక వర్గం నుండి డి.ఎం.కె పార్టీ తరుపున గెలిచి పార్ల మెటులూ సభునిగా కొన సాగుతున్నారు. ఈ సమయంలో వీరు అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా కనసాగారు.

మూలాలుసవరించు

  1. D., Sivarajan (6 May 2001). "Where voters want to make amends". The Hindu. Retrieved 30 November 2013. CS1 maint: discouraged parameter (link)