ఈడిగ
ఈడిగ మన తెలుగు రాష్ట్రంల్లో చుట్టు సరిహద్దు జిల్లాలో, ఇతర రాష్ట్రంల్లో కలిపి వెయ్యిల కుటుంబాలు ఉన్నవి. జాతిలో ఇతర వర్గలు గాండ్ల, శెట్టిబలిజ ,గాజుల బలిజ కులాలన్నీ కాస్త ఉన్నతంగానే లో ఉన్నాయి.గౌడ తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు.
మూలాలుసవరించు
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |